Horoscope Today | మేషం
నూతన పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు పొందే సూచన ఉంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. షేర్లు, భూక్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు.
వృషభం
సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ఇంటాబయటా ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు అనుకోని మార్పుల సూచన ఉంది.
మిథునం
చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతానానికి ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.
కర్కాటకం
ఇంటర్వ్యూలు అందుకుంటారు. పనుల్లో పురోగతి సాధిస్తారు. ఇంటాబయట ప్రోత్సాహం పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి. అనుకోని అతిథులను కలుస్తారు.
సింహం
కొత్త పరిచయాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబసభ్యులతో ఏర్పడిన విబేధాలు పరిష్కరించుకుంటారు. నూతన వస్తువులు సేకరణకు అవకాశం ఉంది.
కన్య
ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక ఇబ్బందులనుంచి బయటపడతారు. దీర్ఘకాలిక రుణాలు తీరి మానసిక ప్రశాంతత దక్కుతుంది. ఇంటాబయట గౌరవం పెరుగుతుంది.
తుల
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులనుంచి ధన వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగులు సంతోషకరమైన సమాచారం అందుకుంటారు.
వృశ్చికం
కొత్త పనులు ప్రారంభిస్తారు. వస్తు కొనుగోళ్లు చేస్తారు. ఆస్తి వివాదాలు తీరి కొత్త ఒప్పందాలు కుదురుతాయి. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు.
ధనుస్సు
బంధువులతో ఏర్పడిన విబేధాలు పరిష్కరించుకుంటారు. శ్రమపడినా ఫలితం కష్టమే. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ధనలాభ సూచన ఉంది.
మకరం
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.
కుంభం
కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదా పొందే సూచన ఉంది.
మీనం
సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. తగాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. సంతానానికి ఉద్యోగ సూచన ఉంది.
Read More Articles |
Vasthu Tips | ఈశాన్యంలో బరువులు పెట్టవద్దని ఎందుకు అంటారు?
Vaasthu Tips | కొత్త ఇల్లు కొనేముందు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి
Vaasthu Tips | ఈ చెట్లు మీ ఇంట్లో ఉంటే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం