Horoscope Daily | మేషం
పట్టువిడుపు ధోరణి మంచిది. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. షేర్లు, భూముల క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. వస్తువులు సేకరిస్తారు.
వృషభం
వృత్తి, వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైన అధిగమిస్తారు. ఎంత శ్రమపడ్డా ఫలితం కష్టమే. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. సంఘంలో గౌరవం పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. శుభవార్తలు వింటారు.
మిథునం
ఆదాయ మార్గాలు మెరుగుపడుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.
కర్కాటకం
ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.
సింహం
చేపట్టిన కార్యక్రమాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. తగాదాలు, కోపతాపాలకు దూరంగా ఉండండి. షేర్లు, భూముల క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.
కన్య
మానసిక ప్రశాంతత పొందుతారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. అనుకోని అతిథుల నుంచి విలువైన సమాచారం అందుకొంటారు. స్వల్ప ధనలాభం పొందుతారు.
తుల
ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. వస్తులాభం పొందుతారు.
వృశ్చికం
బంధువర్గంతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. ధనలాభం పొందుతారు.
ధనుస్సు
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. సంతానానికి ఉద్యోగవకాశాలు పొందుతారు. గృహ యోగం ఉంటుంది.
మకరం
ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ధనలాభం పొందుతారు.
కుంభం
కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. రుణ ఒత్తిడులు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
మీనం
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. చర్చాగోష్టుల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వాహన యోగం కలదు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు
Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!
Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?