Tuesday, April 30, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuDaily Horoscope | రాశిఫలాలు (01-04-2023)

Daily Horoscope | రాశిఫలాలు (01-04-2023)

Daily Horoscope | మేషం

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులను సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు.

వృషభం

కుటుంబసభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. శుభవార్తలు వింటారు.

మిథునం

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వస్తు లాభం ఉంది.

కర్కాటకం

కుటుంబసభ్యుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. అనుకోని అవకాశాలు లాభిస్తాయి. వాహన యోగం ఉంటుంది.

సింహం

రుణ ఒత్తిడుల నుంచి బయటపడతారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. దూర ప్రాంతాల నుంచి సమాచారం ఆనందం కలిగిస్తుంది. కాంట్రాక్టులు లాభిస్తాయి.

కన్య

వృత్తి, వ్యాపారాల్లో విస్తరిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

తుల

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది. పనులు పూర్తి చేస్తారు. సంతానానికి విద్యావకాశాలు లభిస్తాయి.

వృశ్చికం

కుటుంబసభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. భూ యోగం ఉంది.

ధనుస్సు

విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

మకరం

రుణాలు తీరుస్తారు. ఉద్యోగాల్లో హోదాలు పొందుతారు. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. సంఘంలో గౌరవం పొందుతారు. ఆహ్వానాలు అందుకుంటారు.

కుంభం

నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయమవుతారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ధనలాభం ఉంది.

మీనం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహన సౌఖ్యం కలదు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శుభవార్తలు వింటారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

CPR | గుండెపోటు వచ్చినవాళ్లకు సీపీఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉందా.. ఎలాంటి సమయంలో సీపీఆర్ చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Raavi Chettu | రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే అంత ప్రమాదామా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News