మూడేళ్లుగా నాలో ఆ భయం ఉంది 

samantha

మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత తన ఆరోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. a

samantha

మయోసైటిస్ నిర్ధారణ అయిన తొలి రోజుల్లో చాలా బలహీనంగా అనిపించేందని.. యశోద చిత్ర సమయంలో ఆరోగ్యంగా ఇంకా వీక్ అయ్యిందని చెప్పింది.

Green Star

Samantha

ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నా.. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఓపిక ఉండేది కాదని.. ఎన్నో మందులు తీసుకోవాల్సి వచ్చేదని తెలిపింది.

Green Star

Samantha

సినిమా బాధ్యత తన భుజాలపై ఉండటంతో కష్టంగానే ఇంటర్వ్యూ ఇచ్చానని పేర్కొంది. ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పింది.

Green Star

Samantha

శాకుంతలం కోసం తన ఆరోగ్యం సహకరిస్తోందని.. మయోసైటిస్ నుంచి కోలుకుంటూ ధైర్యంగా ఉన్నానని సమంత స్పష్టం చేసింది.

samantha

ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత శాకుంతలం కథ విన్నానని.. కానీ కథ విన్న వెంటనే సున్నితంగా తిరస్కరించానని సమంత తెలిపింది.

Green Star

Samantha

ఇందుకు మూడేళ్లుగా తనలో ఉన్న భయమే కారణమని సమంత తెలిపింది.

Green Star

Samantha

కానీ గుణశేఖర్ పట్టుబట్టి మరీ శాకుంతలం సినిమా చేయించారని వివరించింది.

Green Star

Samantha

శాకుంతలం సినిమా కోసం పాత్ర ఆహార్యం కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు తెలిపింది.