Deepika Padukune

దీపిక మెడపై ఉన్న టాటూ అర్థమేంటి?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకుణె ఇటీవల ఆస్కార్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

White Lightning
White Lightning

ఆస్కార్ స్టేజిపై ఎంతో హుందాగా వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంది.

White Lightning
Orange Lightning

ఈ వేడుకల్లో దీపికా పడుకుణె వేసుకున్న డ్రెస్, నెక్‌పీస్, మెడపై ఉన్న టాటూ అందర్నీ ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా దీపిక మెడలో ఉన్న 82°E అనే టాటూపైనే అందరి కళ్లు పడ్డాయి.

White Lightning

కానీ ఆ టాటూ వెనుక ఉన్న అర్థం కాకపోవడంతో అదేంటో తెలుసుకోవాలని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆ టాటూ అర్థమేంటో తెలుసుకున్నారు. దానర్థం 82 డిగ్రీస్ ఈస్ట్.

White Lightning
White Lightning

ఇది దీపికా కొత్తగా మొదలుపెట్టిన స్కిన్ కేర్ బ్రాండ్ పేరు. ఈ పేరుతో కొద్ది నెలలుగా మార్కెట్‌లోకి అనేక స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వచ్చాయి.

ఇప్పుడు అదే బ్రాండ్ పేరును దీపిక తన మెడపై టాటూగా వేయించుకుంది.