Ananya Panday

సిగరెట్ తాగుతూ దొరికిపోయిన బాలీవుడ్ బ్యూటీ

స్టార్ కిడ్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనన్య పాండేకి ఏ మాత్రం అదృష్టం కలిసి రావట్లేదు.

White Lightning
White Lightning

అనన్య పాండే ఏ సినిమాలో నటించినా అది డిజాస్టర్‌గా మారిపోతుంది.

White Lightning
Orange Lightning

విజయ్ దేవరకొండతో నటించిన లైగర్ సినిమాతో ఆ టాక్ పోతుందేమోనని అనన్య తెగ ఆశపడింది.

విజయ్ దేవరకొండ క్రేజ్‌తో హిట్ కొట్టి అటు బాలీవుడ్‌లో.. ఇటు టాలీవుడ్‌లో పాగా వేయాలని ప్లాన్ వేసింది.. కానీ అది బెడిసికొట్టింది.

White Lightning

లైగర్ ఫ్లాప్ కావడానికి అనన్యనే మెయిన్ రీజన్ అని కూడా అప్పట్లో పలువురు నెటిజన్లు కామెంట్స్ కూడా చేశారు.

లైగర్ ఫ్లాప్‌తో సైలెంట్ అయిపోయిన అనన్య పాండే తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది.

White Lightning
White Lightning

 తాజాగా తన కజిన్ అలనా పాండే మెహిందీ ఫంక్షన్‌కు వెళ్లిన అనన్య పాండే సిగరెట్ తాగుతూ కనిపించింది.

ananya panday

అదే ఈవెంట్‌కు వచ్చిన ఓ యువకుడు అనన్య సిగరెట్ తాగడం ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.

వెంటనే ఆ ఫొటోను డిలీట్ చేసినప్పటికీ నష్టం జరిగిపోయింది. ఆ ఫొటోను అప్పటికే సేవ్ చేసుకున్న పలువురు నెటిజన్లు సోషల్‌మీడియాలో వైరల్ చేశారు.

ఈ ఫొటో వైరల్ కావడంతో నెటిజన్లు అనన్య పాండేపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.