రాశిఫలాలు 20-03-2023

ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘ సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీలోని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

White Lightning
White Lightning

మేషం

మిత్రుల నుంచి ఏర్పడిన ఒత్తిడులు తొలగుతాయి.. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం, వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. ఆహ్వానాలు అందుకుంటారు

White Lightning
White Lightning

వృషభం

కోపతాపాలకు తగాదాలకు దూరంగా ఉండటం అన్ని విధాల మంచిది. రుణాలు కొంతవరకు తీరుతాయి. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. అనుకోని అతిథుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

White Lightning
White Lightning

మిథునం

White Lightning
White Lightning

భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కారర్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం

కుటుంబసభ్యులతో ఏర్పడిన చికాకులు తొలగుతాయి. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. సోదరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు.

White Lightning
White Lightning

సింహం

అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహ, ఉద్యోగ అవకాశాలు కలిసివస్తాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.

White Lightning
White Lightning

కన్య

ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయి. అనుకోని అతిథులను కలుసుకుంటారు. 

White Lightning
White Lightning

తుల

ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సంఘంలో మీ మాటకు పలుకుబడి పెరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి పెరుగుతుంది.

White Lightning
White Lightning

వృశ్చికం

వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతాయి. పనుల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. సంతానం నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

White Lightning
White Lightning

ధనుస్సు

కుటుంసభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. గృహ, వివాహ యత్నాలు సాగిస్తారు. శ్రమకు తగిన ఫలితం అందడం కష్టమే. సన్నిహితుల సలహాతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతన వస్తులాభం పొందుతారు.

White Lightning
White Lightning

మకరం

ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటాయి. నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు.

White Lightning
White Lightning

కుంభం

ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. పాత మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ప్రముఖుల సహాయంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. కుటుంబసభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. 

White Lightning
White Lightning

మీనం