నాకు రోజూ అది ఉండాల్సిందే

nora fatehi

కెనడాలో పుట్టి పెరిగి బాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది నోరా ఫతేహీ. a

The early years

సింగర్, డ్యాన్సర్‌గా రాణిస్తూ హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.

Green Star

NoraFatehi

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నోరా ఫతేహి.. ఎప్పటికప్పుడు తన పిక్స్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

Green Star

NoraFatehi

ఈ క్రమంలోనే తాజాగా తన బ్యూటీ సీక్రెట్‌ను బయటపెట్టింది నోరా ఫతేహి.

Green Star

NoraFatehi

నీళ్లు బాగా తాగుతాను. రోజూ నా భోజనంలో తాజా ఆకుకూరలు, కూరగాయాలు ఉండేలా చూసుకుంటా. తాజా పండ్లు కచ్చితంగా తీసుకుంటానని  చెప్పింది.

Nora fatehi

వారానికి ఒక్కసారి ఫేస్‌కి గ్రీన్ టీ ప్యాక్ వేసుకుంటానని, గ్రీన్ టీ ఆకులను తేనెలో కలిపి మొహానికి ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటానని తెలిపింది.

Green Star

NoraFatehi

అది ఆరిపోయాక చన్నీళ్లతో కడిగేసుకుంటానని నోరా చెప్పింది.

Green Star

NoraFatehi

మొహం నిత్యం మెరవడానికి నా చర్మానికి సరిపడే ఫేషియల్ ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటానని.. ఇవన్నీ వాళ్ల అమ్మ చెప్పిన చిట్కాలే అని తెలిపింది.