రాశిఫలాలు 19-03-2023

ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీలోని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు

White Lightning
White Lightning

మేషం

మిత్రుల నుంచి ఏర్పడిన ఒత్తిడులు తొలగుతాయి. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు.

White Lightning
White Lightning

వృషభం

కోపతాపాలకు తగాదాలకు దూరంగా ఉండటం అన్ని విధాలు మంచిది. రుణాలు కొంతవరకు తీరుతాయి. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. అనుకోని అతిథుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

White Lightning
White Lightning

మిథునం

White Lightning
White Lightning

భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

కర్కాటకం

కుటుంబ సభ్యులతో ఏర్పడిన చికాకులు తొలగుతాయి. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి. తీర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. సోదరుల నుంచి సహాయసహకారాలు అందుతుంది.

White Lightning
White Lightning

సింహం

అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. వివాహ, ఉద్యోగ అవకాశాలు కలిసి వచ్చేకాలం ఉంది.

White Lightning
White Lightning

కన్య

ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.

White Lightning
White Lightning

తుల

ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాల్లో విజయం సాధిస్తారు. సంఘంలో మీ మాటకు పలుకుబడి పెరుగుతుంది. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.

White Lightning
White Lightning

వృశ్చికం

వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పనుల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

White Lightning
White Lightning

ధనుస్సు

కుటుంబసభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. గృహ, వివాహ యత్నాలు సాగిస్తారు. శ్రమకు తగిన ఫలితం కష్టమే.

White Lightning
White Lightning

మకరం

ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. సోదరులతో ఏర్పడిన విభేదాలతో పరిష్కారమై ఊరట చెందుతారు. ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు.

White Lightning
White Lightning

కుంభం

ఆకస్మిక ధన, వస్తు లాభాలుపొందుతారు. పాత మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ప్రముఖులతో సహాయంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.

White Lightning
White Lightning

మీనం