రాశిఫలాలు 25-03-2023

ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కొత్త వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

White Lightning
White Lightning

మేషం

పనుల్లో కాస్త జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాల్లో సన్నిహితుల సాయం పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థికాభివృద్ధి పొందుతారు.

White Lightning
White Lightning

వృషభం

దీర్ఘకాలిక రుణాలు తీరి ప్రశాంతత పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. సంతానంతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులను కలుసుకుంటారు.

White Lightning
White Lightning

మిథునం

White Lightning
White Lightning

ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. అనుకోని ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయం అవుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. నూతన వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వస్తు లాభం పొందుతారు.

కర్కాటకం

కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. క్రయవిక్రయాలు లాభిస్తాయి. పాత మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. 

White Lightning
White Lightning

సింహం

సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విందు వినోదాలు, శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. నూతన పెట్టుబడులకు తగిన సమయం. 

White Lightning
White Lightning

కన్య

దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకు పెడతాయి. సన్నిహితుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు నిదానంగా సాగుతాయి. 

White Lightning
White Lightning

తుల

ప్రయాణాల్లో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ముఖ్యమైన పనుల్లో మిత్రుల సహాయం పొందుతారు. వివాహయత్నాల్లో తొందరపాటు వద్దు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

White Lightning
White Lightning

వృశ్చికం

సోదరుల నుంచి లాభం పొందుతారు. ఊహించని ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయమవుతారు. ప్రముఖులను కలుసుకుంటారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి లాభసాటిగా సాగుతుంది.

White Lightning
White Lightning

ధనుస్సు

రుణాలు తీరి ఊరట చెందుతారు. మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. 

White Lightning
White Lightning

మకరం

ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. 

White Lightning
White Lightning

కుంభం

పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. 

White Lightning
White Lightning

మీనం