రాశిఫలాలు 24-03-2023

శ్రమ తప్ప ఫలితం ఉండదు. ముఖ్యనిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది.  స్వల్ప ధనలాభం పొందుతారు.

White Lightning
White Lightning

మేషం

చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం, వాహనాల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వస్తు లాభం పొందుతారు.

White Lightning
White Lightning

వృషభం

రుణబాధలు తొలగుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ప్రముఖులున కలుసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి,వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు.  సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు.

White Lightning
White Lightning

మిథునం

White Lightning
White Lightning

విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆనందం కలగజేస్తుంది. రాజకీయ పారిశ్రామిక రంగాల్లోని వారికి సన్మాన యోగం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

కర్కాటకం

వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. దూర ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. 

White Lightning
White Lightning

సింహం

సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఎదురైన ఆటుపోట్లు తొలగుతాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండండి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. 

White Lightning
White Lightning

కన్య

నూతన మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం తగదు. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. 

White Lightning
White Lightning

తుల

కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ప్రయాణాలు లాభిస్తాయి. అనుకోని అతిథులను కలిసి కీలక విషయాలు తెలుసుకుంటారు. 

White Lightning
White Lightning

వృశ్చికం

బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సోదరుల నుంచి ఆస్తి లాభం పొందుతారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. 

White Lightning
White Lightning

ధనుస్సు

ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం అన్నివిధాలా మంచిది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

White Lightning
White Lightning

మకరం

ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. బంధువుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సోదరులను కలుసుకుంటారు.

White Lightning
White Lightning

కుంభం

పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. 

White Lightning
White Lightning

మీనం