రాశిఫలాలు 18-03-2023

శుభకార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు అనుకూలమైన సమయం. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వస్తు లాభం కలదు.

White Lightning
White Lightning

మేషం

మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఇంటాబయటా ఒత్తిడుల నుంచి బయటపడతారు.

White Lightning
White Lightning

వృషభం

చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. తండ్రి నుంచి ఆస్తిలాభం పొందుతారు. ఇంటర్వ్యూల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు లభిస్తాయి. 

White Lightning
White Lightning

మిథునం

White Lightning
White Lightning

పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. 

కర్కాటకం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. వివాహ, ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. 

White Lightning
White Lightning

సింహం

ముఖ్యమైన వ్యవహారాల్లో నత్తనడకన సాగుతాయి. కోపతాపాలకు దూరంగా ఉండండి. బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. ఆరోగ్యసమస్యలు కొంతవరకు తీరుతాయి. 

White Lightning
White Lightning

కన్య

నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. 

White Lightning
White Lightning

తుల

ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహన యోగం ఉంది. ఉద్యోగ, వివాహ యత్నాలకు కలిసి వచ్చేకాలం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. .

White Lightning
White Lightning

వృశ్చికం

ఆర్థిక లావాదేవీలు ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితుల సహాయంలో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. 

White Lightning
White Lightning

ధనుస్సు

దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. వాహనాల విషయంలో మెలకువ అవసరం.

White Lightning
White Lightning

మకరం

నూతన వ్యాపారాలకు చేపట్టిన విజయవంతంగా పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. 

White Lightning
White Lightning

కుంభం

ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. మిత్రుల సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.

White Lightning
White Lightning

మీనం