రాశిఫలాలు 22-03-2023

ఊహించిన విధంగా పనులు పూర్తి చేస్తారు. వాహన సౌఖ్యం, సంఘంలో గౌరవం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. నూతన వస్తులాభం.

White Lightning
White Lightning

మేషం

పాత మిత్రులనుండి ఆహ్వానాలు అందుతాయి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. నూతన అవకాశాలు లాభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకొండి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి.

White Lightning
White Lightning

వృషభం

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. బుణవత్తిడులు కొంత వరకు తీరుస్తారు. కుటుంబ సభ్యుల సహాయసహకారాలు అందిస్తారు. నూతన పెట్టుబడుల విషయాలలో తొందరపాటు వద్దు. బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది.

White Lightning
White Lightning

మిథునం

White Lightning
White Lightning

ఉద్యోగులలో స్వల్ప మార్పులు వుంటాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సినిహితుల సహాయం అందిస్తారు. సోదరులలో విబేదాలు పరిష్కారమవుతాయి. సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు.

కర్కాటకం

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. భూవివాదాలు పరిష్కారమై లబ్టి పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ, వివాహయత్నాలకు అనుకూలమైన కాలం ధనలాభం.

White Lightning
White Lightning

సింహం

నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖుల కలయిక ఉద్యోగులకు హోదా పెరుగుతుంది. కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు. ఆర్థిక లావాదేవీలు అభివృద్ధి చెందుతాయి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన వస్తుసేకరణ.

White Lightning
White Lightning

కన్య

ఆర్థిక లావాదేవీలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండటం మంచిది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆహ్వానాలు.

White Lightning
White Lightning

తుల

భాద్యతలు పెరిగినా సమర్ధవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తి కరంగా వుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. విషయయత్నాలు కలిసివస్తాయి.

White Lightning
White Lightning

వృశ్చికం

నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మీ మాటకు పలుకుబడి పెరుగుతంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. క్రయవిక్రయాలలో లాభాలు. అనుకోని అతిధుల నుండి కీలక సమాచారం అందుతుంది.

White Lightning
White Lightning

ధనుస్సు

కుటుంబ సభ్యులు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన చికాకులు తొలగును. ప్రముఖుల నుండి ఆహ్వానాలు. నూతన మిత్రుల సహాయం అందుతుంది. వస్తులాభం.

White Lightning
White Lightning

మకరం

ప్రయాణాలు లాభిస్తాయి. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. శ్రమ ఫలిస్తుంది. విందు, వినోదాలు, వివాహ యత్నాలకు అనుకూల సమయం. ఉద్యోగులలో స్వల్ప మార్పులు వుంటాయి. పెట్టుబడులకు లాభం పొందుతారు. విలువైన వస్తు కొనుగోలు.

White Lightning
White Lightning

కుంభం

బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. కోపతాపాలకు దూరంగా వుండండి. మౌనం అన్నివిదాలా మంచిది భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకారంగా వుండను. సాంకేతిక విద్యలపై ఆసక్తి.

White Lightning
White Lightning

మీనం