Saturday, April 27, 2024
- Advertisment -
HomeNewsAPYSRCP Twitter Account Hacked | వైసీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. కోతి బొమ్మలు పెడుతూ...

YSRCP Twitter Account Hacked | వైసీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. కోతి బొమ్మలు పెడుతూ ట్వీట్స్

YSRCP Twitter Account Hacked | ఏపీలోని అధికార పార్టీ వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. శుక్రవారం అర్ధరాత్రి అకౌంట్‌ను హ్యాక్ చేసిన దుండగులు.. ప్రొఫైల్ పిక్, కవర్ పిక్‌లను మార్చేశారు.క్రిప్టో కరెన్సీకి సంబంధించిన వివరాలను షేర్ చేశారు.కోతి బొమ్మలను కూడా షేర్ చేశారు. అలాగే ట్విట్టర్ ఖాతా పేరు కింద NFT MILLIONARIE అని ఉంచారు. రాత్రి నుంచి హ్యాకర్లు చేస్తున్న పిచ్చి పిచ్చి ట్వీట్లు వైసీపీ కార్యకర్తలు, అభిమానులను ఒకింత గందరగోళానికి గురిచేశాయి.

ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినట్టు గుర్తించిన వైసీపీ ఐటీ విభాగం.. రంగంలోకి దిగింది. ట్విట్టర్ అకౌంట్‌ను పునరుద్ధరించే పనిలో పడింది. దీనిపై ట్విట్టర్ యాజమాన్యానికి కూడా ఫిర్యాదు చేసింది. ఇది నిజంగా హ్యాకర్ల పనేనా? లేదా ఎవరైనా రాజకీయ నాయకులు కావాలనే చేయించారా? అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. ఏదేమైనా అధికార పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురికావడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

cyclone mandous | తీరం దాటిన తుఫాన్..ఈ ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు

Perni Nani vs Pawan kalyan | ఏపీలో పవన్ కల్యాణ్ వారాహి మంటలు.. జనసేనాని, పేర్ని నాని మధ్య మాటల యుద్ధం

Water Falls in AP | ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ జలపాతాలు ఇవి.. ఇందులో ఐదో జలపాతం వద్ద శివపార్వతులు ధ్యానం చేశారట

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News