Breaking News | గుండెపోటుతో చిన్నకొడుకు.. శ్మశానానికి తరలిస్తుండగా పెద్దకొడుకు.. గంట వ్యవధిలో ఇద్దరు మృతి.. మెట్‌పల్లిలో విషాదం

Breaking News | ఆ పెద్దాయనకు ముగ్గురు కుమారులు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. చిన్నోడికి కూడా పెళ్లి చేసి ఓ ఇంటివాడిని చేస్తే తన బాధ్యత తీరిపోతది. ఇక హాయిగా మనవళ్లు, మనవరాళ్లతో హాయిగా ఆడుకోవచ్చు అనుకున్నాడు. కానీ విధి ఆయనతోనే ఆడుకుంది. 24 గంటల్లో ఆ తండ్రి ఆశలను అడియాశలు చేసింది. జీవితంలో మరే తండ్రికి రానంత కష్టం.. ఎవరూ తట్టుకోలేనంత బాధ.. ఆ పెద్దాయనను చుట్టుముట్టేలా చేసేసింది. కళ్లముందే చెట్టంత కొడుకులు 35 ఏళ్లు కూడా … Continue reading Breaking News | గుండెపోటుతో చిన్నకొడుకు.. శ్మశానానికి తరలిస్తుండగా పెద్దకొడుకు.. గంట వ్యవధిలో ఇద్దరు మృతి.. మెట్‌పల్లిలో విషాదం