Wednesday, May 22, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫ‌లాలు ( 12-10-2022 )

Horoscope Today | రాశిఫ‌లాలు ( 12-10-2022 )

Horoscope Today | మేషం

ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లం అందుతుంది. శుభ‌కార్యాలు నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తారు. వ్యాపారంలో పురోభివృద్ధి ఉంటుంది. ఒత్తిడి పెర‌గ‌కుండా చూసుకోవాలి. చిన్న‌నాటి స్నేహితులతో ఉత్సాహంగా గ‌డుపుతారు. విద్యార్థుల‌కు నూత‌న అవ‌కాశాలు ల‌భిస్తాయి. ఉద్యోగాల్లో స‌త్తా చాటుతారు. ప‌నుల్లో ఆటంకాలు తొల‌గుతాయి.

Horoscope Today | వృష‌భం

ఆర్థిక లావాదేవీల్లో మొహ‌మాటం త‌గ‌దు. సంఘంలో గౌర‌వ‌మ‌ర్యాద‌లు పొందుతారు. వ్యాపారంలో పెట్టుబ‌డులు క‌లిసివ‌స్తాయి. ఉద్యోగులు టార్గెట్ రీచ్ అవుతారు. విద్యార్థుల‌కు చ‌దువుపై శ్ర‌ద్ధ పెరుగుతుంది. ఓ వ్యహహారంలో మీ ముందుచూపు ప్ర‌శంస‌లు అందుకుంటుంది. ప్ర‌ముఖుల‌తో ప‌రిచ‌యాలు ఏర్ప‌డ‌తాయి. శుభ‌వార్త‌లు వింటారు.

Horoscope Today |మిథునం

ఆత్మ‌విశ్వాసంతో ముందుకు సాగుతారు. కుటుంబ వ్య‌హహారాల్లో క్రియాశీల‌క పాత్ర పోషిస్తారు. కుటుంబవ్య‌వ‌హారాల్లో పెద్ద‌ల ఆశీర్వ‌చ‌నాలు అందుతాయి. ఉద్యోగ ప్ర‌య‌త్నాలు అనుకూలిస్తాయి. ఇంటి నిర్మాణ పనులు కార్య‌రూపంలోకి వ‌స్తాయి. ఉద్యోగుల‌పై ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక వ్య‌వ‌హారాల్లో ప్ర‌గ‌తి క‌నిపిస్తుంది. రుణాలు తీరుతాయి. బంధువుల‌తో సంబంధాలు మెరుగుప‌డ‌తాయి. ప‌రిచ‌యాలు పెరుగుతాయి.

Horoscope Today | కర్కాట‌కం

శ్ర‌మకు మించిన ఫ‌లితాలు అందుకుంటారు. అనుకున్న ప‌నుల్లో విజ‌యం సాధిస్తారు. బంధువులు మిత్రుల‌తోవివాదాలు ప‌రిష్క‌రించుకుంటారు. రావాల్సిన సొమ్ము అందుతుంది. ఆర్థిక ప‌రిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగుల‌కు ప‌ని ఒత్తిడి ఉంటుంది. విద్యార్థుల శ్ర‌మ కొంత‌వ‌ర‌కు ఫ‌లిస్తుంది. ఎంతోకాలంగా వేధిస్తున్న స‌మ‌స్య‌లు తీరుతాయి. రాజకీయ వ‌ర్గాల వారికి కొత్త ఆశ‌లు చిగురిస్తాయి. ఆలోచ‌న‌లు స్థిరంగా ఉంటాయి. కుటుంబంలో స‌మ‌స్య‌లు తీరుతాయి. ఆక‌స్మిక ప్ర‌యాణం చేస్తారు.

Horoscope Today |సింహం

కొత్త‌గా త‌ల‌పెట్టిన ప‌నులు విజ‌య‌వంతంగా పూర్త‌వుతాయి. అదృష్టం క‌లిసొస్తుంది. వాహ‌నం, భూ కొనుగోలుపై దృష్టి సారిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పాత స్నేహితుల‌ను క‌లుస్తారు. ఆర్థిక ప‌రిస్థితి బాగుంటుంది. నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుతారు. ఆర్థిక ప‌రిస్థితి కొంత మెరుగుపడుతుంది. శుభ‌కార్యాలు డ‌బ్బు వెచ్చిస్తారు. ఆత్మీయుల‌తో ఆనందాన్ని పంచుకుంటారు. ఉద్యోగాల్లో కొద్దిపాటి ఇంక్రిమెంట్ ద‌క్కుతుంది. ఆర్థిక‌పరిస్థితి నిరాశ‌జ‌న‌కంగా ఉంటుంది.

Horoscope Today |క‌న్య‌

త‌ల‌పెట్టిన ప‌నులు పూర్తి చేసేందుకు కుటుంబ స‌భ్యుల చేయూత ఉంటుంది. ఆర్థిక ప‌రిస్థితి సంతృప్తికరంగా ఉంటాయి. నూత‌న విద్యావ‌కాశాలు వ‌స్తాయి. ఉద్యోగులు ప‌ని విష‌యంలో ప్ర‌శంస‌లు అందుకుంటారు. వ్యాపారాలు మ‌రింత అభివృద్ధి చేస్తారు. ప‌ట్టుద‌ల‌తో విజ‌యాలు అందుకుంటారు. గౌర‌వం పొందుతారు. ఆరోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు. నూత‌న వ్య‌క్తుల ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఉద్యోగాల్లో కొత్త హోదాలు ద‌క్కే సూచ‌న‌లు ఉన్నాయి.

Horoscope Today |తుల‌

అనుకున్న ప‌నుల్లో ఆటంకాలు ఎదురైన అనుకున్న స‌మ‌యానికి వాటిని పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు. విద్యార్థుల‌కు అనుకూలంగా ఉంటుంది.నిరుద్యోగులు ఉద్యోగ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. ప‌నులు స‌కాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విష‌యాలు ముందుకంటే మెరుగ్గా ఉంటాయి. వాహ‌నాలు, ఆభ‌ర‌ణాలు కొనుగోలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.

Horoscope Today | వృశ్చికం

ఆర్థిక ప‌రిస్థితి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు ఉంటుంది. ఇంటి నిర్మాణ య‌త్నాలు ఫ‌లిస్తాయి. వ్యాపారులు, ఉద్యోగాల‌కు అనుకూల స‌మ‌యం. శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితం ద‌క్కుతుంది. బంధుమిత్రుల‌తో విబేధాలు తొల‌గిపోతాయి. ప‌నులు ముందుకుసాగుతాయి. దైవ‌ద‌ర్శ‌నాలు చేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది.

Horoscope Today | ధ‌నుస్సు

ప‌నులు అనుకున్న స‌మ‌యం కంటే ముందుగానే పూర్తి చేస్తారు. సోద‌రులు, మిత్రుల‌తో విబేధాలు తొల‌గిపోతాయి. భూ వివాదాలు ప‌రిష్క‌ర‌మ‌వుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు సంతోషంగా ఉంటారు. ఆర్థిక ప‌రిస్థితి బాగుంటుంది. నిరుద్యోగులు శుభ‌వార్త వింటారు. రాజ‌కీయ వ‌ర్గాల వారికి అనుకూల స‌మ‌యం. వివాదాలకు దూరంగా ఉండండి. ప‌నులు వాయిదా వేస్తారు.

మ‌కరం

భూ సంబంధిత వివాదాలు ప‌రిష్కార‌మ‌వుతాయి. అనుకోని ఖ‌ర్చులు పెరుగుతాయి. మొహ‌మాటం వ‌ల్ల ఇబ్బందుల్లో ప‌డ‌తారు. కీల‌క వ్య‌వ‌హారాల్లో ఆచితూచి నిర్ణ‌యాలు తీసుకోవాలి. నిరుద్యోగులు శుభ‌వార్త వింటారు. కొన్ని నిర్ణ‌యాలు బంధువుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తారు. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు వ‌స్తాయి. ఉద్యోగాల్లో ప్ర‌మోష‌న్లు వ‌స్తాయి. శుభ‌కార్యాలు నిర్వ‌హిస్తారు.

కుంభం

కొత్త ప‌రిచ‌యాలు పెరుగుతాయి. ఆరోగ్య స‌మ‌స్య‌లు కుదుట‌ప‌డ‌తాయి. నిరుద్యోగుల‌కు ఉద్యోగ‌వ‌కాశాలు ల‌భిస్తాయి. చిత్త‌శుద్దితో ప‌నిచేస్తే అనుకున్న ప‌నులు పూర్తి చేస్తారు. చిన్న‌నాటి స్నేహితుల‌తో ఉత్త‌ర ప్ర‌త్యుత‌రాలు సాగిస్తారు. ఆర్థిక ప‌రిస్థితి కొంత అనుకూలించి ఊర‌ట చెందుతారు. రాజ‌కీయ వ‌ర్గాల వారు ఆక‌స్మిక విదేశీ ప్ర‌యాణాలు చేయాల్సి వ‌స్తుంది.

మీనం

ఆర్థిక విష‌యాలు మునపటి కంటే మెరుగ్గా ఉంటాయి. ఆస్తి వివాదాల నుంచి బ‌య‌ట‌ప‌డి ల‌బ్ధి పొందుతారు. వివాహ‌, ఉద్యోగ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. ఉద్యోగాల్లో ప‌నిభారం కొంత త‌గ్గొచ్చు. ప‌నులు చ‌కచ‌కా పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం కుదుట‌ప‌డుతుంది. ఉద్యోగులు శుభ‌వార్త వింటారు. విద్యార్థులు, నిరుద్యోగుల‌కు అనుకూల స‌మాచారం అందుతుంది.

Follow Us : Facebook, Twitter

Read More Articles |

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

ఒక వ్య‌క్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అత‌ని సొంత‌మ‌వుతుంది?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News