Tuesday, April 16, 2024
- Advertisment -
HomeLifestyleHealthWrinkles | న‌లభై ఏళ్లకే శరీరం ముడతలు పడుతోందా.. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.....

Wrinkles | న‌లభై ఏళ్లకే శరీరం ముడతలు పడుతోందా.. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. !

wrinkles | సినీ ఇండస్ట్రీలో కొంత మంది హీరో, హీరోయిన్లు 60 ఏళ్లు వచ్చినా 25 ఏళ్ల వారిలా కనిపిస్తుంటారు. కారణం వారి ఆహారపు అలవాట్లు. సాధారణంగా శరీరంలో వయసుతో పాటు వచ్చే సహజమైన మార్పు చర్మం ముడతలు పడటం. జన్యుపరమైన కారణాలే కాకుండా ఆహారపు అలవాట్ల వల్ల కూడా చర్మం మారుతూ ఉంటుంది. కాబట్టి ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్ల కొంతవరకు చర్మం ముడతలు ( Wrinkles ) పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవేంటంటే..

  1. విటమిన్ ఏ అధికంగా ఉండె క్యారెట్, టొమాటో, పాలకూర, చిలగడ దుంపలు, బ్రొకోలీ వంటివి తరచుగా తినాలి.

2.నీటి శాతం ఎక్కువగా ఉండె సోరకాయ, దోసకాయ, కీర, ముల్లంగి, క్యారెట్ ను ఆహారంలోఎక్కువగా తీసుకోవాలి.

3.యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండె తాజా పండ్లు, కూరగాయలు, ఆకు కూరలను ప్రతి రోజూ తీసుకోవాలి.

  1. కనీసం రోజుకు రెండు లీటర్ల నీరు తాగాలి. ఎండలో ఎక్కువగా తిరగాల్సి వస్తే కచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్లు రాసుకోవాలి.
  2. బయట ఎక్కువసేపు తిరిగి ఇంటికి రాగానే కచ్చితంగా చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. చర్మానికి మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

ఒక వ్య‌క్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అత‌ని సొంత‌మ‌వుతుంది?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News