Tuesday, April 23, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు ( 28-02-2023)

Horoscope Today | రాశిఫలాలు ( 28-02-2023)

Horoscope Today | మేషం

వృత్తి, ఉద్యోగ వ్యాపార పరంగా సందర్భోచితమైన నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. మంచి సమాచారం అందుకుంటారు. శ్రమకు అదృష్టం తోడవుతుంది.

వృషభం

ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహభరితంగా ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో స్నేహాలు మరింత బలపరచుకునే యత్నాలు చేస్తారు.

మిథునం

దేవాలయ సందర్శనం చేసుకుంటారు. కార్యాలయంలో అధికారుల మెప్పు పొందుతారు. నేర్పుగా వ్యవహరించి సానుకూల ఫలితాలు సాధిస్తారు. భవిష్యత్తు బంగారు బాటగా కనబడుతుంది.

కర్కాటకం

వ్యాపార లావాదేవీలు బాగుంటాయి. పొదుపు పథకాలు ముందడుగులో ఉంటాయి. తల్లిదండ్రులు ఇంటిలోని పెద్దలకు కావాల్సిన అవసరాలు సకాలంలో తీర్చి మానసిక ప్రశాంతత పొందుతారు

సింహం

ఓర్పు, సహనం అధికంగా కలిగి ఉంటాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శ్రమకు తగిన ప్రతిఫలాలు అందుకుంటారు.

కన్య

నిపుణుల సలహాలు పాటించి లాభపడతారు. సంవృద్ధికరమైన ఆర్థిక వనరులు సంతోషానికి కారణమవుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. మానసిక ప్రశాంతత పొందుతారు.

తుల

కార్యాలయంలో మీ ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోదిస్తారు. మంచి మాటతీరుతో పదిమంది మెప్పు పొందుతారు. పుస్తక పఠనం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఆర్థికంగా బాగుంటుంది.

వృశ్చికం

సౌందర్య సాధకాల పట్ల ఆకర్షితులవుతారు. దూర ప్రాంతాల్లోని మీ వారితో సంభాషణలు సాగిస్తారు. బ్యాంకు లావాదేవీలు పరిశీలించుకుంటారు. సంతృప్తి పడతారు. హోదా పెరుగుతుంది.

ధనుస్సు

దీర్ఘకాలిక ఆశయాలు నెరవేర్చుకోవడానికి కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులతో సంభాషణలు సాగిస్తారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. శతృవర్గం బలహీనతలు తెలుసుకుని నేర్పుగా వ్యవహరిస్తారు..

మకరం

సంతాన పురోగతి బాగుంటుంది. క్రమశిక్షణకు ప్రాధాన్యతను ఇస్తారు. ఆధ్యాత్మిక ప్రసంగాల పట్ల ఆకర్షితులు అవుతారు. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ఇంటాబయటా మీదే పై చేయిగా ఉంటుంది.

కుంభం

వినోద కార్యక్రమాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. ఏ పనిని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. షేర్లు భూముల క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. మిత్ర బృందాల్లో చర్చలు సాగిస్తారు.

మీనం

ఆర్థిక విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో మీకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. గతంలో మీకు సానుకూల పడని వ్యవహారాలు నేడు సానుకూల పడతాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News