Monday, April 15, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు ( 07-02-2023)

Horoscope Today | రాశిఫలాలు ( 07-02-2023)

Horoscope Today | మేషం

మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. దేవాలయ సందర్శనం చేసుకుంటారు. కాలం అనుకూలంగా గడుస్తున్నట్లు భావిస్తారు. అరుదన ఆహ్వానాలను అందుకుంటారు. వాహన యోగ సూచన కలదు.

వృషభం

వినోద కార్యక్రమాలకు ప్రాముఖ్యతనిస్తారు. వస్తు భద్రత పట్ల అప్రతమత్తత అవసరం. వృత్తి, ఉద్యోగాలపరంగా అభివృద్ధి సాధిస్తారు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి

మిథునం

వినోద కార్యక్రమాలకు ప్రాముఖ్యతను ఇస్తారు. వస్తు భద్రత పట్ల అప్రమత్తత అవసరం. వృత్తి, ఉద్యోగాలపరంగా అభివృద్ధి సాధిస్తారు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి

కర్కాటకం

అంతరంగిక భయాన్ని కలిగి ఉంటారు. ఎక్కువగా ఊహాలోకాలలో విహరిస్తారు. మాట తీరుతో స్వల్పమైన మార్పులు చేయగలిగితే ఈ రోజు అధికంగా లాభపడతారు. ఆర్థికస్థితి అనుకూలంగా ఉంటుంది.

సింహం

కష్టించి పనిచేస్తారు. మీ అంచనాలు నిజమవుతాయి. రుణం ఇవ్వడం లేక రుణాలు తీసుకోవడం జరుగుతుంది. కాలయాపనకు గురవుతున్న వ్యవహారాల్లో చురుకుదనాన్ని తీసుకురాగలుగుతారు.

కన్య

మనీ రొటేషన్ స్కీం పట్ల ఆకర్షితులవుతారు. గృహం లేక వాహన కొనుగోలు సానుకూల పడుతుంది. మిత్రబృందాలతో కలిసి చర్చలు సాగిస్తారు. ఉన్నత ఉద్యోగ అవకాశం లభించే సూచన ఉంది.

తుల

ఆర్థికంగా స్వల్పమైన ఒడిదొడుకులు ఏర్పడతాయి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. పనులు నిదానంగా సాగినప్పటికీ ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ఉత్సాహం లోపిస్తుంది. గ్రంథపఠనం చేస్తారు.

వృశ్చికం

స్థిరాస్తి వ్యవహారాలకు ప్రాముఖ్యతనిస్తారు. కుటుంబ విషయాల పట్ల దృష్టి సాధిస్తారు. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. ఆహార నియమాలను పాటిస్తారు. జనసమీకరణలు చేస్తారు.

ధనుస్సు

మీలోని సృఝనాత్మకత వెలుగు చూస్తుంది. సంగీత, సాహిత్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. కార్యాలయంలో ఉన్నతాధికారుల మెప్పు అందుకుంటారు. ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉంటాయి.

మకరం

చేజారిపోయాయి అనుకున్న అవకాశాలు తిరిగి చేరువవుతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. చోరభయం పొంచి ఉంటుంది. పరపతి కలిగిన వారితో స్నేహాలు పెంపొందించుకుంటారు.

కుంభం

విలక్షణమైన శైలి కనబరుస్తారు. చర్చలు, సంప్రదింపులు జరుపుతారు. పరోపకార బుద్ది కలిగి ఉంటారు. వాహనాలు రిపేర్‌కు వచ్చే అవకాశం ఉంది. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. ధన సహాయం అందుతుంది.

మీనం

బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. టీమ్ వర్క్‌ను టీమ్ స్పిరిట్‌తో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగా సానుకూలంగా ఉంటుంది. మీ ఆలోచనలు మెరుగ్గా, చురుగ్గా సాగుతాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News