Thursday, May 30, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (06-02-2023 )

Horoscope Today | రాశిఫలాలు (06-02-2023 )

Horoscope Today | మేషం

బ్యాంకు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. దూర ప్రాంత విషయాలు సానుకూల దిశలో ఉంటాయి. వ్యాపారపరంగా అభివృద్ధి బాగుంటుంది. సంతాన విషయమై సుదీర్ఘ ఆలోచనలు చేస్తారు.

వృషభం

మీరంటే ఇష్టం లేనివారు మిమ్మల్ని నిందారోపణలకు గురి చేస్తారు. సంస్థాపరంగా మరింత విస్తరించడానికి మీరు తీసుకునే నిర్ణయాలు పదిమందిని మెప్పిస్తాయి.

మిథునం

స్టేషనరీ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో నిపుణతను నిరూపించుకోగలుగుతారు. వర్గ రాజకీయాలను సమర్థవంతంగా నడుపుతారు. జీవిత భాగస్వామి సలహాలను పాటిస్తారు.

కర్కాటకం

ఆత్మస్థైర్యం కొండంత అండగా నిలుస్తుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా ఉన్నతి సాధించడానికి దృష్టి సారిస్తారు. ఆర్థికపరమైన లాభాలను పూర్తిస్థాయిలో శ్రమిస్తారు.

సింహం

స్వయంకృతాపరాధాలు చోటు చేసుకుంటాయి. చెల్లించాల్సిన ఇన్‌స్టాల్‌మెంట్లను వాయిదా వేస్తారు. ఈమెయిల్స్ సకాలంలో సరిచూసుకోవడం వల్ల ఉపయుక్తమైన సమాచారాన్ని తెలుసుకుంటారు.

కన్య

మిత్రుల సలహాల మేరకు వైద్యున్ని మార్పు చేసేందుకు చర్యలు చేపడతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండటం వల్ల ఎన్ని ఒత్తిడులు ఎదురైనప్పటికీ ధైర్యంగా సాధించగలుగుతారు.

తుల

మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు సాగిస్తారు. అయితే ఆ ప్రయత్నాలేవీ ఫలించవు. దైనందిన కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు చేస్తారు. దైవదర్శనం చేసుకుంటారు.

వృశ్చికం

విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అన్య భాషలు నేర్చుకోవడానికి ఉత్సుకత చూపిస్తారు. బాధ్యతల నిర్వహణలో ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా నిబ్బరంగా వ్యవహరిస్తారు.

ధనుస్సు

మహోన్నత వ్యక్తులుగా మీరు భావించిన వారి అసలు స్వరూపం తెలిసి వస్తుంది. అర్థం లేని వివాదాలు, కోపతాపాలతో కాలహరణం కానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోలుగుతారు.

మకరం

పెట్టుబడులు ప్రధాన ప్రస్తావన అంశాలు అవుతాయి. రహస్య ప్రయాణాలు, చర్చలు సాగిస్తారు. మీ అభిప్రాయాలతో కుటుంబ సభ్యులు ఏకీభవిస్తారు. అపాత్రదానం కూడదన్న సత్యాన్ని తెలుసుకుంటారు.

కుంభం

కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. దూర ప్రాంతాల్లో ఉన్న ఆప్తుల నుంచి అనుకూలమైన ఆనందకరమైన సమాచారాన్ని తెలుసుకుంటారు. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి.

మీనం

అనుకున్న పనులు అతి కష్టం మీద సానుకూల పడతాయి. ప్రతి పని నిదానంగా నింపాదిగా సాగుతుంది. అసమర్థవంతమైన సన్నిహిత వర్గం వల్ల చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News