Thamanna Bhatia

నాకు పెళ్లయినా ఎవ్వరూ నమ్మరేమో

మిల్క్ బ్యూటీ తమన్నా పెళ్లిపై చాలా రోజులుగా ఫిలిం ఇండస్ట్రీలో పుకార్లు వినిపిస్తు్న్నాయి.

White Lightning
White Lightning

ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో పెళ్లికి సిద్ధమైందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వాటిని తమన్నా ఖండించింది.

White Lightning
Orange Lightning

దీంతో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్‌లో ఉందని కొత్త పుకార్లు పుట్టుకొచ్చాయి.

విజయ్ వర్మతో మిల్క్ బ్యూటీ గాఢ ప్రేమలో ఉందని.. తొందరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని ప్రచారం జోరందుకుంది.

White Lightning

విజయ్ వర్మతో మిల్క్ బ్యూటీ గాఢ ప్రేమలో ఉందని.. తొందరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని ప్రచారం జోరందుకుంది.

మేమిద్దరం కలిసి ఏదో ఒక సినిమా చేసినంత మాత్రాన మా మధ్య ఏదో ఉందని పుకార్లు పుట్టిస్తారా? అని సీరియస్ అయ్యింది.

White Lightning
White Lightning

అసలు హీరోయిన్లపైనే ఎందుకు ఇలాంటి వదంతులు పుట్టిస్తారో అర్థం కాదని ఆవేదన వ్యక్తం చేసింది.

thamanna

నిజంగా పెళ్లి చేసుకునేలోపు.. డాక్టర్ల నుంచి బిజినెస్‌మ్యాన్ వరకు ఎంతో మందితో మాకు పెళ్లి చేసేస్తారని చెప్పుకొచ్చింది.

ఈ పుకార్లతో విసుగెత్తిన జనాలు.. నేను నిజంగా పెళ్లి చేసుకున్నా సరే నమ్మలేని పరిస్థితుల్లోకి వచ్చేస్తారని సెటైర్ వేసింది.

Orange Lightning

Next Story

ఆస్కార్ అవార్డు పోగొట్టుకుంటే ఎలా?