Srinidhi Shetty

శ్రీనిధి శెట్టిని కేజీఎఫ్ హీరో వేధించాడా?

కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టిపై సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్‌గా  మారింది.

White Lightning
White Lightning

కేజీఎఫ్ సినిమా షూటింగ్ సమయంలో శ్రీనిధిని యశ్ తెగ ఇబ్బంది పెట్టేవాడట. ఆమెను వేధించేవాడని ఉమైర్ సంధు బయటపెట్టాడు.

White Lightning
Orange Lightning

ఈ వార్త వైరల్ కావడంతో శ్రీనిధి స్పందించింది. ఎమోషనల్‌గా ట్విట్టర్‌లో రాసుకొచ్చింది.

నేను సోషల్ మీడియాను ప్రేమను పంచేందుకు, నా జీవితంలో ముఖ్యమైన వారిని ప్రశంసించేందుకు ఉపయోగిస్తా అని ముందుగా చెప్పింది.

White Lightning

కొంతమంది మాత్రం దుష్ప్రచారాన్ని వ్యాప్తి చేసేందుకు వాడుతున్నారని శ్రీనిధి శెట్టి మండిపడింది.

కేజీఎఫ్ సినిమాలో యశ్‌తో కలిసి పనిచేయడం చాలా గౌరవంగా ఫీలవుతున్నా అని చెప్పుకొచ్చింది.

White Lightning
White Lightning

యశ్ కేవలం జెంటిల్‌మెన్ మాత్రమే కాదు.. ఓ మెంటార్, స్నేహితుడు, ఆదర్శప్రాయుడు అని ప్రశంసలు కురిపించింది.

తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న ఉమైర్ సంధుపై ఇన్‌డైరెక్ట్‌గా సీరియస్ అయ్యింది