17-03-2023

రాశిఫలాలు

ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. వివాహ యత్నాలకు అనుకూలంగా ఉంటుంది.

White Lightning
White Lightning

మేషం

పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండటం అన్నివిధాలా మంచిది. సోదరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు

White Lightning
White Lightning

వృషభం

ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు.

White Lightning
White Lightning

మిథునం

White Lightning
White Lightning

పనుల్లో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు.

కర్కాటకం

బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయం అవుతారు.

White Lightning
White Lightning

సింహం

ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు చికాకు కలిగిస్తాయి. కుటుంబసభ్యుల సహాయసహకారాలు అందుతాయి.

White Lightning
White Lightning

కన్య

ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. పనులను సకాలంలో పూర్తి చేస్తారు

White Lightning
White Lightning

తుల

బంధువులను కలిసి ఉత్సాహంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది.

White Lightning
White Lightning

వృశ్చికం

ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు.

White Lightning
White Lightning

ధనుస్సు

బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. కుటుంబసభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు.

White Lightning
White Lightning

మకరం

ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయమై నూతన కార్యక్రమాలు చేపడతారు. సోదరుల నుంచి ఆస్తి లాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతారు.

White Lightning
White Lightning

కుంభం

ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం కష్టమే. ఉద్యోగాల్లో స్థాన చలనం ఉంటుంది.

White Lightning
White Lightning

మీనం