16-03-2023

రాశిఫలాలు

నూతన ఉత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. నూతన విద్యావకాశాలు పొందుతారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు.

White Lightning
White Lightning

మేషం

పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్యంపట్ల జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.

White Lightning
White Lightning

వృషభం

ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ పొందుతారు.  విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాలకు ఉత్సాహంగా పాల్గొంటారు.

White Lightning
White Lightning

మిథునం

White Lightning
White Lightning

బంధువులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. నూతన మిత్రులు పరిచయమై కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు.

కర్కాటకం

పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా జీవిత భాగస్వామి సహాయం పొందుతారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయంలో మెలకువ అవసరం. 

White Lightning
White Lightning

సింహం

ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగులకు స్థాన చలనం ఉండవచ్చు.

White Lightning
White Lightning

కన్య

దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు.

White Lightning
White Lightning

తుల

ముఖ్య వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. తండ్రి నుంచి ఆస్తి లాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. 

White Lightning
White Lightning

వృశ్చికం

ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.

White Lightning
White Lightning

ధనుస్సు

ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. కోపతాపాలకు దూరంగా ఉండండి. ముఖ్య వ్యవహారాల్లో జాప్యం జరిగినా సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు.

White Lightning
White Lightning

మకరం

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు.

White Lightning
White Lightning

కుంభం

కుటుంబ సమస్యలు ఎదురైనా జీవిత భాగస్వామి సహాయంతో ముందుకు సాగుతారు. పనుల్లో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. శ్రమ పెరుగుతుంది.

White Lightning
White Lightning

మీనం