రాశిఫలాలు 23-03-2023

పనుల్లో ఆటంకాలు ఎదురైనా అదిగమించి ముందుకు సాగుతారు. వివాదాలకు దూరంగా వుండండి. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. సంతానం నుండి శుభవార్తలు అందుకుంటారు.

White Lightning
White Lightning

మేషం

మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి. పనులలో వత్తిడులు ఎదురైనా అదిగమిస్తారు. ఆర్థిక పరిస్తితి అనుకూలంగా ఉండును. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. వస్తు, వస్త్ర లాభం.

White Lightning
White Lightning

వృషభం

కొత్త ఉద్యోగాలు లాభిస్తాయి. ప్రముఖుల కలయిక. సంఘంలో గౌరవం లభిస్తుంది. ధనలాభం. నూతన మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. వాహనసౌఖ్యం.

White Lightning
White Lightning

మిథునం

White Lightning
White Lightning

వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి నుండి ధన వస్తు, లాభాలు పొందుతారు. సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలు చేపడతారు.

కర్కాటకం

కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సహాయం పొందుతారు. పనులలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్వల్పధనలాభం.

White Lightning
White Lightning

సింహం

మిత్రులతో ఏర్పడిన విరోదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. వస్తుసేకరణ.

White Lightning
White Lightning

కన్య

భాగస్వామి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. విందు, వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. సంతానం నుండి ధనలాభం.

White Lightning
White Lightning

తుల

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి సహాయం అందుతుంది. పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం.  క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

White Lightning
White Lightning

వృశ్చికం

కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. సంఘంలో గౌరవం. పారిశ్రామిక రాజకీయాలలోని వారికి సన్మాన యోగం జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. ఉద్యోగాలలో స్వల్పమార్పులు.

White Lightning
White Lightning

ధనుస్సు

కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. దీర్థకాలిక సమస్యలు తీరుతాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు వద్దు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా వుండను. పెట్టుబడులకు అనుకూలం.

White Lightning
White Lightning

మకరం

ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. బంధువుల నుండి శుభవార్తలు, ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. నూతన మిత్రుల పరిచయమై కొత్త కార్యక్రమాలు చేపడతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు.

White Lightning
White Lightning

కుంభం

కుటుంబ ప్రోత్సాహంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. దీర్ధకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆభరణాలు కొనుగోలు.

White Lightning
White Lightning

మీనం