రాశిఫలాలు 21-03-2023

ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా వున్నా అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య, వాహానాల విషయాలలో నిర్లక్ష్యం తగదు.

White Lightning
White Lightning

మేషం

అనుకొని ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. ఉద్యోగయోగం. వాహనాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వచ్చేకాలం. నూతన మిత్రుల సలహా కొత్త వ్యాపారాలు (ప్రారంభిస్తారు.

White Lightning
White Lightning

వృషభం

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అదిగమించి ముందుకు సాగుతారు. బంధువుల నుండి ధనలాభం పొందుతారు. ఆరోగ్య సమస్యలు కొంత వరకు తీరుతాయి. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. సంతానం నుండి కలక సమాచారం అందుతుంది.

White Lightning
White Lightning

మిథునం

White Lightning
White Lightning

ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. సేవాకార్యమాలలో పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

కర్కాటకం

వివాదాలు కోపతాపాలకు దూరంగా వుండండి. ఆకస్మిక ప్రయాణాలలో తొందరపాటు వద్దు. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా వుంటుంది. సంతానం నుండి సహాయ సహకారాలు అందుతారు.

White Lightning
White Lightning

సింహం

వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు.

White Lightning
White Lightning

కన్య

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. నూతన వ్యాపారాలను ప్రారంభించి విజయవంతంగా పూర్తిచేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది.

White Lightning
White Lightning

తుల

కుటుంబ సభ్యులతో ఏర్పడిన విరోదాలు పరిష్కరించుకుంటారు. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. నూతన మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. వస్తు లాభం.

White Lightning
White Lightning

వృశ్చికం

మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. కోపతాపాలకు దూరంగా వుండటం చాలా మంచిది. నూతన ఒప్పందాలలో తొందరపాటు వద్దు. జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ, ఉద్యోగ యత్నాలు సాగిస్తారు.

White Lightning
White Lightning

ధనుస్సు

బుణాలు తీరుతాయి. సంఘంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. సన్మాన యోగం. మిత్రుల నుండి ఆసక్తి కరమైన సమాచారం అందుతుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నూతన విద్యలపై ఆసక్తి.

White Lightning
White Lightning

మకరం

ఇంటర్వ్యూ లకు హాజరవుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. బందువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల నుండి శుభ వార్తలు అందుతాయి. వాహన సౌఖ్యం. ఉద్యోగులకు స్వల్ప మార్పులు. వివాహయత్నాలు కొంత వరకు అనుకూలం.

White Lightning
White Lightning

కుంభం

అనుకోని సమస్యలు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. పనులలో జాప్యం జరిగినా పూర్తిచేస్తారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. ధనలాభం.

White Lightning
White Lightning

మీనం