నువ్వు వర్జిన్‌వా.. శ్రుతి హాసన్‌ను డైరెక్ట్‌గా అడిగేసిన నెటిజన్

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉంది శ్రుతి హాసన్.

ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో సలార్ సినిమాలో బిజీగా గడిపేస్తోంది.

సినిమాలతో బిజీగా ఉండే శ్రుతి.. తన ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.

అప్పుడప్పుడు నెటిజన్స్‌తో చిట్ చాట్ చేస్తూ వారికి దగ్గరవుతుంటుంది. ఈ క్రమంలో రీసెంట్‌గా షాకింగ్ ప్రశ్నలు ఎదురయ్యాయి.

ముందుగా ఓ నెటిజన్ మీతో డేటింగ్ చేయాలని ఉంది అంటూ తన కోరిక బయటపెట్టాడు. ఇందుకో నో అని డైరెక్ట్‌గా చెప్పేసింది.

ఆ తర్వాత మరో నెటిజన్.. నువ్వు వర్జిన్‌వేనా అంటూ షాకింగ్ ప్రశ్న వేశాడు.

నెటిజన్ అడిగిన ప్రశ్నకు సీరియస్ అవ్వకుండా తెలివిగా సమాధానమిచ్చింది 

ముందు నువ్వు స్పెల్లింగ్ కరెక్ట్‌గా రాయడం నేర్చుకో.. స్పెల్లింగ్ చూస్కో అంటూ కౌంటరిచ్చింది.