Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest News5G Mobiles Under 20000 | బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న 5జీ మొబైల్స్...

5G Mobiles Under 20000 | బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న 5జీ మొబైల్స్ ఇవే

5G Mobiles Under 20000 | దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో 5జీ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. త్వ‌ర‌లోనే దేశ‌వ్యాప్తంగా ఈ స‌ర్వీస్‌ను విస్త‌రించాల‌ని ఎయిర్‌టెల్‌, జియో టెలికం కంపెనీలు భావిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే జ‌నాలు కూడా 5 జీ మొబైల్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో రూ.20 వేల లోపు బ‌డ్జెట్ ధ‌ర‌లో దొరికే 5 జీ మొబైల్స్, వాటి స్పెసిఫికేష‌న్స్ వంటి విష‌యాలు మీకోసం..

Vivo T1

6.5 అంగుళాల టచ్ స్క్రీన్,
స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్
4జీబీ ర్యామ్,
50 2 2 ఎంపీ బ్యాక్ కెమెరా,
16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర 15,999

Redmi 11 Prime

6.5 అంగుళాల డిస్‌ప్లే
మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెస‌ర్
4జీబీ ర్యామ్‌
50 2 ఎంపీ బ్యాక్ కెమెరా
8ఎంపీ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ
ధ‌ర 12,999

Samsung Galaxy M33

6.6 అంగుళాల డిస్‌ప్లే
శాంసంగ్ ఎగ్జినోస్ 1280 ప్రాసెస‌ర్
6జీబీ ర్యామ్‌
50 5 2 2 ఎంపీ బ్యాక్ కెమెరా
8ఎంపీ ఫ్రంట్ కెమెరా
6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ
ధ‌ర 15,499

Realme 9 I

6.6 అంగుళాల డిస్‌ప్లే
మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెస‌ర్
4జీబీ ర్యామ్‌
50 2 2ఎంపీ బ్యాక్ కెమెరా
8ఎంపీ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ
ధ‌ర 14,999

Redmi Note 11 T

6.6 అంగుళాల డిస్‌ప్లే
మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెస‌ర్
6 జీబీ ర్యామ్‌
50 8 ఎంపీ బ్యాక్ కెమెరా
16 ఎంపీ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ
ధ‌ర 15,999

IQOO Z6

6.5 అంగుళాల డిస్‌ప్లే
స్నాప్ డ్రాగ‌న్ 695 ప్రాసెస‌ర్
4జీబీ ర్యామ్‌
50 2 2 ఎంపీ బ్యాక్ కెమెరా
16 ఎంపీ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ
ధ‌ర 14,999

POCO M4 Pro

6.6 అంగుళాల డిస్‌ప్లే
మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెస‌ర్
4జీబీ ర్యామ్‌
50 8 ఎంపీ బ్యాక్ కెమెరా
16 ఎంపీ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ
ధ‌ర 12,999

Infinix Zero

6.7 అంగుళాల డిస్‌ప్లే
మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెస‌ర్
4 జీబీ ర్యామ్‌
48 13 2 ఎంపీ బ్యాక్ కెమెరా
16 ఎంపీ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ
ధ‌ర 14,999

Oppo A74

6.5 అంగుళాల డిస్‌ప్లే
స్నాప్ డ్రాగ‌న్ 480 ప్రాసెస‌ర్
4 జీబీ ర్యామ్‌
48 2 2 ఎంపీ బ్యాక్ కెమెరా
8ఎంపీ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ
ధ‌ర 14,990

Realme narzo 50

6.6 అంగుళాల డిస్‌ప్లే
మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెస‌ర్
4 జీబీ ర్యామ్‌
48 2 ఎంపీ బ్యాక్ కెమెరా
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ
ధ‌ర 15,999

Follow Us : FacebookTwitter

Read More Articles |

Fact Check | 5G వ‌చ్చింద‌ని ఇండియాలో 3జీ, 4జీ మొబైల్స్‌ను ఆపేస్తున్నారా?

Whatsapp Tricks | ఫోన్ నంబ‌ర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్‌లో మెసేజ్ ఇలా పంపించండి

Google Search | గూగుల్‌లో ఈ ప‌దాల‌ను అస్స‌లు సెర్చ్ చేయ‌కండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News