Friday, March 29, 2024
- Advertisment -
HomeLatest NewsBangladesh vs India | భారత్ Vs బంగ్లాదేశ్ తొలి టెస్టు.. టాస్ గెలిచి బ్యాటింగ్...

Bangladesh vs India | భారత్ Vs బంగ్లాదేశ్ తొలి టెస్టు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Bangladesh vs India | బంగ్లాదేశ్ తో జరగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ( India ) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 2-1తేడాతో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు టెస్టు సిరీస్ ను గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని యోచిస్తోంది. రెండో వన్డేలో బొటన వేలికి గాయమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit sharma ) టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు. రాహుల్ ( KL Rahul ) సారథ్యంలో భారత్ బరిలో దిగింది. అటు వన్డే సిరీస్ విజయంతో బంగ్లాదేశ్ ఊపుమీద కనిపిస్తోంది.

ఇరు జట్ల వివరాలు

టీమిండియా: రాహుల్ ( captain ), శుభమన్ గిల్, పుజారా, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, పంత్ ( wk ), అక్షర్ పటేల్, అశ్విన్, కుల్దీప్ , ఉమేష్ , సిరాజ్

బంగ్లా జట్టు: జాకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ , లిట్టన్దాస్, షకీబ్ అల్ హసన్ ( captain ), ముష్ఫికర్ రహీమ్, యాసిర్ అలీ, నూరుల్ హసన్ ( wk ), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్, ఎబాడోత్ హుస్సేన్

Follow Us : FacebookTwitter

Read More Articles |

Argentina in FIFA Final | కప్పుకు అడుగు దూరంలో అర్జెంటీనా.. సెమీస్‌లో క్రొయేషియా చిత్తు

most dangerous snake | ప్రపంచంలోనే మోస్ట్‌ డేంజరస్‌ పాము.. ఇది కాటేస్తే 100 మంది బలికావాల్సిందే

Dhanya Balakrishna | పెళ్లయిన డైరెక్టర్‌తో సీక్రెట్‌గా కాపురం పెట్టిన ధన్య బాలకృష్ణ.. నటి కామెంట్స్‌ వైరల్‌

Vishal Marriage | ప్రభాస్‌ పెళ్లి చేసుకున్న రోజే.. నేనూ చేసుకుంటా.. విశాల్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News