Friday, April 19, 2024
- Advertisment -
HomeLatest NewsHyderabad flats | హైదరాబాద్‌లో రూ.13 లక్షలకే సింగిల్ బెడ్‌రూం.. HMDA మరో అవకాశం

Hyderabad flats | హైదరాబాద్‌లో రూ.13 లక్షలకే సింగిల్ బెడ్‌రూం.. HMDA మరో అవకాశం

Hyderabad flats | టైం2న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్‌లో తక్కువ ధరలో సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అలాంటి వాళ్ల కోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ( HMDA ) మరోసారి అవకాశం కల్పిస్తోంది. బండ్లగూడ, పోచారం రాజీవ్ స్వగృహ కల్పకు సంబంధించిన అపార్ట్‌మెంట్లలో మిగిలిన ఫ్లాట్లను మరోసారి లాటరీలో విక్రయించనున్నారు. ఇందుకోసం మందుగా జనవరి 18 లోగా టోకెన్ అమౌంట్ అడ్వాన్స్‌గా చెల్లించాల్సి ఉంటుంది.

సింగిల్ బెడ్ రూంకు రూ. లక్ష, డబుల్ బెడ్ రూంకు రూ.2లక్షలు, ట్రిపుల్ బెడ్ రూం, డీలక్స్ ఫ్లాట్లకు రూ.3లక్షల చొప్పున టోకెన్ అడ్వాన్స్ చెల్లించాలని హెచ్ఎండీఏ వెల్లడించింది. ప్రస్తుతం బండ్లగూడలో సింగ్ బెడ్ రూం ఫ్లాట్లు అందుబాటులో ఉండగా.. పోచారంలో ట్రిపుల్, డబుల్, సింగిల్ బెడ్ రూంలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. బండ్లగూడలో సింగిల్ బెడ్ రూమ్ రూ.15 లక్షలు, పోచారంలో సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ల ధర రూ.13 లక్షలుగా నిర్ణయించారు. పోచారంలో ఐటీ కంపెనీలు విస్తరిస్తున్న నేపథ్యంలో డిమాండ్ పెరిగింది. పోచారంలో ట్రిఫుల్ బెడ్ రూం ధర రూ.27 లక్షలు, ట్రిఫుల్ బెడ్ రూం ధర రూ.27 లక్షలు, డబుల్ బెడ్ రూం ధర రూ. 19 లక్షలుగా HMDA నిర్ణయించింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Aadhar Card Download | ఆధార్, పాన్ కార్డు అన్నీ వాట్సాప్ నుంచే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Personal Finance | ఒక వ్య‌క్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అత‌ని సొంత‌మ‌వుతుంది?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News