Home Latest News TSPSC JL Notification | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డక తొలిసారి నోటిఫికేషన్‌

TSPSC JL Notification | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డక తొలిసారి నోటిఫికేషన్‌

TSPSC JL Notification | తెలంగాణ సర్కార్‌ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి జూనియర్‌ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటీఫికేషన్‌ జారీ చేసింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఈనెల 16 నుంచి జనవరి 6వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది జూన్‌/జూలైలో పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటనలో పేర్కొంది.

సబ్జెక్టుల వారీగా పోస్టులివే..

అరబిక్‌ : 2
బోటనీ : 113
బోటనీ (ఉర్దూ మీడియం) : 15
రసాయన శాస్త్రం : 113
రసాయన శాస్త్రం (ఉర్దూ మీడియం): 19
సివిక్స్‌ : 56
సివిక్స్ (ఉర్దూ మీడియం) : 1
సివిక్స్‌ (మరాఠీ) : 1
కామర్స్‌ : 50
కామర్స్‌ (ఉర్దూ మీడియం) : 7
ఎకనామిక్స్‌ : 81
ఎకనామిక్స్ (ఉర్దూ మీడియం) : 15
ఇంగ్లిష్‌ : 153
ఫ్రెంచ్‌ : 2
హిందీ : 117
హిస్టరీ : 77
హిస్టరీ (ఉర్దూ మీడియం) : 17
హిస్టరీ (మరాఠీ) : 1
గణితం : 154
గణితం (ఉర్దూ మీడియం) : 9
భౌతిక శాస్త్రం : 112
భౌతిక శాస్త్రం (ఉర్దూ మీడియం) : 18
సంస్కృతం : 10
తెలుగు : 60
ఉర్దూ : 28
జంతుశాస్త్రం : 128
జంతుశాస్త్రం (ఉర్దూ మీడియం) : 18


Download the Notification PDF

Follow Us : FacebookTwitter

Read More Articles |

CM KCR | హైదరాబాద్ గురించి సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. ఆ విషయంలో భూగోళంలోనే నంబర్ వన్ సిటీ

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Hyderabad Metro | మాకూ మెట్రో కావాలి.. హైదరాబాద్‌ ప్రజలు కొత్త డిమాండ్లు

Exit mobile version