Monday, March 27, 2023
- Advertisment -
HomeNewsInternationalTop 30 Influencers | అరుదైన ఘనత సొంతం చేసుకున్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌

Top 30 Influencers | అరుదైన ఘనత సొంతం చేసుకున్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌

Top 30 Influencers | తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కి అరుదైన ఘనత దక్కింది. ప్రపంచంలోనే టాప్‌ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ లిస్టులో చోటు దక్కించుకుని సత్తా చాటారు‌. వరల్డ్‌ టాప్‌ 30 ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ లిస్టులో భారత్‌ నుంచి కేవలం ఇద్దరికి మాత్రమే చోటు దక్కడం విశేషం. ఇందులో ఒకరు ఎంపీ రాఘవ్‌ చద్దా కాగా మరోకరు మంత్రి కేటీఆర్‌.

ఈ లిస్టులో చద్దా కంటే కేటీఆర్ ముందంజలో ఉన్నారు. రాజకీయాల్లోనూ చురుకుగా ఉంటునే సోషల్ మీడియాలో కూడా మంత్రి కేటీఆర్‌ యాక్టీవ్‌గా ఉంటారు. ప్రతి విషయాన్ని ట్విట్టర్లో పంచుకుంటారు. ప్రతి సమస్యకి పరిష్కారాలను చూపిస్తూ తనదైన శైలిలో స్పందిస్తుంటారు. కేటీఆర్‌ పర్సనల్‌ అకౌంట్‌, అఫీషియల్‌ అకౌంట్‌లు టాప్‌లో నిలిచాయి.

అటు ప్రజా సమస్యలపై.. ఇటు రాజకీయాలపై స్పందిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంటారు. దీని ప్రతిఫలంగా ప్రపంచంలోనే 30 మంది టాప్‌ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ లిస్టులో ఒకరిగా నిలిచారు. టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో మంత్రి కేటీఆర్‌కు చోటు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న కేటీఆర్‌పై ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలంతా అభినందనల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

World Economic Forum 2023 | దావోస్‌ వేదికగా తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చిన అంతర్జాతీయ సంస్థలు ఇవే!

Electric bike | ఇంటివద్దే ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారు చేసిన కరీంనగర్‌ కుర్రాడు.. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 180 కి.మీ ప్రయాణించొచ్చట

Electric Car Eva | కిలో మీటర్‌కు 80 పైసలే ఖర్చు.. అదిరిపోయే ఫీచర్‌తో వస్తున్న సరికొత్త కారు

maruti suzuki | కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా? మీకో షాకింగ్ న్యూస్

Upcoming Electric Bikes | ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చే 7 అత్యుత్తమ ఎలక్ట్రిక్ బైక్స్‌ ఇవే.. వీటి ప్రత్యేకత ఏంటి ?

flying bike | గాల్లో ఎగిరే బైక్‌ వచ్చేస్తోంది.. ఇప్పుడే బుకింగ్‌ చేసుకోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News