Saturday, April 20, 2024
- Advertisment -
HomeLatest NewsTelangana cabinet decided to 2591 posts in BC welfare residential schools |...

Telangana cabinet decided to 2591 posts in BC welfare residential schools | బీసీ గురుకులాల్లో 2,591 పోస్టుల భర్తీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం..

Telangana cabinet decided to 2591 posts in BC welfare residential schools | బీసీ సంక్షేమ శాఖలో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లోని పలు విభాగాల్లో మొత్తం 2,591 నూతన ఉద్యోగాల నియామకాలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా ప్రారంభించిన 4 జూనియర్ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలు, 33 రెసిడెన్షియల్ పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ విభాగాల్లో అవసరమైన మేరకు ఈ నూతన నియామకాలను చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Cabinet Green Signal for 472 posts in Telangana roads and buildings department | తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలో 472 పోస్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. తక్షణమే నియామకాలు చేపట్టాలని ఆదేశం

CM KCR Telangana Cabinet Key Decisions | తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్

Farmers | ఏపీలో పెరిగిన రైతు ఆత్మహత్యలు.. తెలంగాణలో తగ్గుముఖం: పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటన

TSPSC JL Notification | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డక తొలిసారి నోటిఫికేషన్‌

CM KCR | హైదరాబాద్ గురించి సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. ఆ విషయంలో భూగోళంలోనే నంబర్ వన్ సిటీ

TSPSC Notification | 18 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News