Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsSabarimala Makara Jyothy | శబరిమలలో దర్శనమిచ్చిన మకర జ్యోతి.. అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన శబరిగిరులు

Sabarimala Makara Jyothy | శబరిమలలో దర్శనమిచ్చిన మకర జ్యోతి.. అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన శబరిగిరులు

Sabarimala Makara Jyothy | శబరిమలలో జ్యోతి దర్శనంతో లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు పులకించిపోయారు. స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణలతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. శబరిమల ఆలయానికి ఈశాన్య దిశలో పర్యతాల నుంచి వెలుగులీనుతూ మకర జ్యతి దర్శనం ఇచ్చింది. దాదాపు 10 లక్షల మంది మకర జ్యోతి దర్శనం చేసుకున్నారు. శనివారం రాత్రి మకర జ్యోతి దర్శనమిచ్చింది.

సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేయడం వల్ల ప్రజల జీవితాల్లో చాలా మార్పులు సంభవిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇదే క్రమంలో భక్తులు భారీగా అయ్యప్ప మాలలు వేసుకోవడం వల్ల అయ్యప్ప జ్యోతి రూపంలో దర్శనమిస్తారని భక్తుల నమ్మకం. ఏటా జనవరి 14న అయ్యప్ప మకరజ్యోతి కనిపిస్తుంది. కేరళలో దీనినే మకరవిళక్కు వార్షిక పండుగ అని అంటారు. మకర జ్యోతిని దర్శించుకోవడం వల్ల మంచి జరుగతుందని భక్తుల నమ్మకం. అందుకే మకరజ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు శబరిమలకు తరలివస్తారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Womens T20 World Cup | అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌కు వేళాయే.. తొలిపోరులో దక్షిణాఫ్రికాతో భారత్‌ ఢీ .. జట్టులో భద్రాచలం అమ్మాయి

KL Rahul | ప్రేమించిన అమ్మాయితో ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న కేఎల్‌ రాహుల్

India Vs New Zealand Tickets | ఉప్పల్‌ స్టేడియంలో 18న వన్డే మ్యాచ్.. టికెట్ల ధరలు ఎంత ? ఒక్కొక్కరు ఎన్ని టికెట్లు తీసుకోవచ్చు?

Prithvi Shaw | పృథ్వీ షాకు ప్రోత్సాహం సరే.. టీమిండియా జట్టులో చోటు మాటేంటి?

Rajashree Swain | ఇద్దరు క్రికెటర్లు మృతి.. అడవిలో అనుమానస్పదంగా మహిళా క్రికెటర్ మృతదేహం.. ఆత్మహత్యా ? హత్యా ?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News