Home Latest News Income Tax Slabs Budget 2023 | బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట.. ఆదాయపన్ను పరిమితి...

Income Tax Slabs Budget 2023 | బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట.. ఆదాయపన్ను పరిమితి రూ. 7లక్షలకు పెంపు

Income Tax Slabs Budget 2023 | వేతన జీవులకు ఊరటనిస్తూ కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న రూ. 5 లక్షల ఆదాయ పన్ను పరిమితిని రూ. 7లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే కొత్త పన్ను విధానం ఎంచుకున్న వాళ్లకు మాత్రమే ఈ స్కీం వర్తించనుంది.

మారిన ఇన్‌కం ట్యాక్స్‌ స్లాబులు.. పన్ను శాతం వివరాలు

రూ.3 లక్షల నుంచి 6 లక్షల వరకు 5 శాతం

రూ. 6 లక్షల నుంచి 9 లక్షల వరకు 10 శాతం

రూ. 9 లక్షల నుంచి 12 లక్షల వరకు 15 శాతం

రూ. 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20 శాతం

రూ. 15 లక్షలు దాటితే 30 శాతం

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Union Budget 2023 | బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌.. బడ్జెట్‌ హైలెట్స్ ఇవే..

Union Budget 2023 | ఈసారి కేంద్ర బడ్జెట్‌ రూపకల్పనలో వీరిదే కీలక పాత్ర..

Union Budget 2023 | కేంద్ర బడ్జెట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా

Fire Accident | అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం

Droupadi Murmu | ప్రపంచానికి పరిష్కారాలు చూపేలా ఇండియా తయారైంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Hindenburg Report | హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. బిలియనీర్స్ టాప్ 10లో చోటు కోల్పోయిన అదానీ

Exit mobile version