Thursday, April 25, 2024
- Advertisment -
HomeNewsInternationalNepal plane crash | రన్ వేపై కుప్పకూలిన విమానం.. ప్లేన్‌లో 68 మంది ప్రయాణికులు

Nepal plane crash | రన్ వేపై కుప్పకూలిన విమానం.. ప్లేన్‌లో 68 మంది ప్రయాణికులు

Nepal plane crash|నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పొఖారా విమానాశ్రయం ( pokhara international airport )లో ల్యాండింగ్ సమయంలో విమానం రన్‌వేపై కుప్పకూలింది.

ఖాట్మాండు నుంచి వచ్చిన విమానం ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయినట్టు తెలుస్తోంది. విమానం కుప్పకూలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాశ్రయాన్ని మూసివేశారు. సహాయక చర్యలు చేపట్టారు. ఘటన సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్టు సమాచారం.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Vande Bharat Express | సికింద్రాబాద్ టూ విశాఖ.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ ధరలు, టైం టేబుల్ వివరాలివే !!

Womens T20 World Cup | అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌కు వేళాయే.. తొలిపోరులో దక్షిణాఫ్రికాతో భారత్‌ ఢీ .. జట్టులో భద్రాచలం అమ్మాయి

KL Rahul | ప్రేమించిన అమ్మాయితో ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న కేఎల్‌ రాహుల్

India Vs New Zealand Tickets | ఉప్పల్‌ స్టేడియంలో 18న వన్డే మ్యాచ్.. టికెట్ల ధరలు ఎంత ? ఒక్కొక్కరు ఎన్ని టికెట్లు తీసుకోవచ్చు?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News