Home News AP Nandamuri Tarakaratna | అత్యంత విషమంగా నందమూరి తారకరత్న ఆరోగ్యం.. ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస

Nandamuri Tarakaratna | అత్యంత విషమంగా నందమూరి తారకరత్న ఆరోగ్యం.. ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస

Nandamuri Tarakaratna | సినీ నటుడు నందమూరి తారకరత్న పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. గుండె నాళాల్లోకి రక్తం సరఫరా కావడం లేదని.. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

తారకరత్నకు ప్రస్తుతం ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నట్లు నారాయణ హృదయాలయ వైద్యులు పేర్కొన్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని నందమూరి బాలకృష్ణ ఆస్పత్రిలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం వరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు బెంగళూరుకు చేరుకునే అవకాశం ఉంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Kodali Nani | నందమూరి వారసులకు భయపడే నారా లోకేశ్ పాదయాత్ర.. యువగళంపై కొడాలి నాని కౌంటర్

Pawan Kalyan | పవన్ కళ్యాణ్‌కు.. కేఏ పాల్‌కు పెద్ద తేడా లేదు.. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్

Vishnu Priya | యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు

TTD | అరచేతిలో వైకుంఠనాథుడి విశేషాలు.. మొబైల్‌లో ఒక్క క్లిక్‌తోనే శ్రీవారి దర్శనం టికెట్లు, రూమ్స్ అన్నీ బుక్ చేసుకోవచ్చు

Exit mobile version