Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsBomb Threat | రష్యా నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ఉజ్జెకిస్థాన్ దారి...

Bomb Threat | రష్యా నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ఉజ్జెకిస్థాన్ దారి మళ్లించిన అధికారులు

Bomb Threat | రష్యా నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని ఉజ్జెకిస్థాన్‌కు తరలించారు. 240 మంది ప్రయాణికులు, సిబ్బందితో మాస్కో నుంచి బయల్దేరిన అజుర్ ఎయిర్ విమానం శనివారం తెల్లవారు జామున 4.15 గంటలకు గోవా ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది.

అయితే విమానంలో బాంబు ఉన్నట్లు గోవా ఎయిర్ పోర్టు డైరెక్టర్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికి విమానం భారత గగనతలంలోకి రాకపోవడంతో వెంటే ఉజ్జెకిస్థాన్‌కు మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు.

కొద్ది రోజుల క్రితం మాస్కో నుంచి గోవా వచ్చిన విమానానికి కూడా బాంబు బెదరింపు రావడంతో గుజరాత్‌లోని జామ్ .నగర్ ఎయిర్ పోర్టుకు తరలించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | కొండగట్టు అంజన్న మీద పవన్‌ కళ్యాణ్‌కి అంత సెంటిమెంట్‌ ఎందుకు ? వారాహికి అక్కడే పూజలు చేయడానికి కారణమేంటి ?

viral news | విలాసాల కోసం అండాలను అమ్మకానికి పెట్టిన మహిళ.. ప్రశ్నించిన భర్తను చంపేస్తానని వార్నింగ్‌!

Kamareddy Master Plan | కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు.. రైతుల ఆందోళనకు తలొగ్గిన సర్కార్

SBI | ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్‌.. మీ అకౌంట్‌ నుంచి రూ.147 కట్‌ అయినట్టు మెసేజ్‌ వచ్చిందా?

Union Budget 2023 | నిర్మలమ్మ కరుణించేనా.. కేంద్ర బడ్జెట్‌పై వేతన జీవుల ఆశలు.. శ్లాబుల్లో ఈసారైనా మార్పులుండేనా ?

TTD | సోషల్‌ మీడియాలో తిరుమల శ్రీవారి ఆలయ డ్రోన్‌ షాట్స్‌.. మండిపడుతున్న భక్తులు

Tirumala | తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామికి ఏ రోజు ఏ నైవేద్యం సమర్పిస్తారు?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News