Tuesday, April 23, 2024
- Advertisment -
HomeLatest NewsJobs Notification | వైద్య ఆరోగ్యశాఖలో భారీ నోటిఫికేషన్‌.. 5,204 స్టాఫ్‌ నర్సుల పోస్టులను భర్తీకి...

Jobs Notification | వైద్య ఆరోగ్యశాఖలో భారీ నోటిఫికేషన్‌.. 5,204 స్టాఫ్‌ నర్సుల పోస్టులను భర్తీకి ఆమోదం

Jobs Notification | తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్ 1, 2 , 3, 4 నోటిఫికేషన్స్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ.. నర్సింగ్ విద్యార్థులకు కూడా శుభవార్త తెలిపింది. 5204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

విభాగంపోస్టుల సంఖ్య
డీఎంఈ, డీహెచ్3823
వైద్య విధాన పరిషత్757
ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్81
డిజేబుల్డ్, సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్8
తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్స్127
బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్197
ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్74
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్124
తెలంగాణ రెసిడెన్షియల్స్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్13

తెలంగాణలో వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల అవుతున్నాయి. ఇప్పటికే అన్ని గ్రూప్ నోటిఫికేషన్స్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది.

✉ గ్రూప్ 1 కింద 503 పోస్టులకు ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష పూర్తయింది.

✉ గ్రూప్ 2 కింద 783 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి జనవరి 18 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

✉ గ్రూప్ 3 కింద 1365 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 24 నుంచి ✉✉ ఫిబ్రవరి 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

✉ గ్రూప్ 4 కింద ఇవాల్టి నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

✉ గ్రూప్ నోటిఫికేషన్స్‌తో పాటు విద్యాశాఖలో 276 పోస్టులు, వ్యవసాయ శాఖలో 148 పోస్టుల భర్తీకి కూడా టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Jobs Notification | తెలంగాణలో 1,365 పోస్టులతో గ్రూప్-3 నోటిఫికేషన్‌ విడుదల..

TSPSC Group 2 Notification | గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. కేటగిరీల వారీగా ఇవీ ఖాళీలు

TSPSC Group 2 Notification | నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ

Secunderabad Club | జూబ్లీ బస్టాండ్‌ దగ్గరున్న సికింద్రాబాద్‌ క్లబ్‌ గురించి ఈ విషయాలు తెలుసా.. 20 ఏళ్లు నిరీక్షించినా సభ్యత్వం కష్టమే!

TSPSC Job Notification | తెలంగాణలో మరో రెండు శాఖల్లో జాబ్‌ నోటిఫికేషన్లు విడుదల.. 276 పోస్టులు భర్తీ చేయనున్న సర్కార్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News