Thursday, March 28, 2024
- Advertisment -
HomeLatest NewsTSPSC Job Notification | తెలంగాణలో మరో రెండు శాఖల్లో జాబ్‌ నోటిఫికేషన్లు విడుదల.. 276...

TSPSC Job Notification | తెలంగాణలో మరో రెండు శాఖల్లో జాబ్‌ నోటిఫికేషన్లు విడుదల.. 276 పోస్టులు భర్తీ చేయనున్న సర్కార్‌

TSPSC Job Notification | తెలంగాణలో మరో రెండు శాఖల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వ్యవసాయ శాఖతో పాటు విద్యాశాఖలో 276 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ( TSPSC ) నోటిఫికేషన్లు జారీ చేసింది.

వ్యవసాయ శాఖలో 148 వ్యవసాయ అధికారి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 100 మల్టీ జోన్‌-1 పోస్టులు, మల్టీజోన్‌-2లో 48 పోస్టులు ఉన్నాయి. 2023 జనవరి 10 నుంచి జనవరి 30 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషనర్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

అటు విద్యాశాఖలోనూ 128 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో సాంకేతిక విద్యాశాఖలో 37, ఇంటర్మీడియట్‌ విద్యాశాఖలో 91 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులున్నాయి. 2023 జనవరి 6వ తేదీ నుంచి 27 తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 18-44 సంవత్సరాల వయసు ఉన్న వారు దీనికి అర్హులని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Sircilla Rajeswari |దివ్యాంగ రచయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి కన్నుమూత

SSC Exams | 9,10 తరగతుల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. షెడ్యూల్‌ విడుదల.. పరీక్షల విధానంలో మార్పులు

Dogs | కుక్కలు ఆకాశంలో చంద్రుణ్ని చూస్తూ ఎందుకు అరుస్తాయి?

Brain Eating Amoeba | మెదడు తినేసేస్తున్న అమీబా.. దక్షిణ కొరియాలో గుబులు పుట్టిస్తున్న వింత వ్యాధి లక్షణాలివే.. ఇది సోకిన వాళ్లలో 97 శాతం మృతి!

Vasthu shastra | అరటి చెట్టు ఇంట్లో పెంచితే అరిష్టమా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

Donkey farm | గాడిదపాలతో లక్షల సంపాదన.. తెలంగాణ యువకుడి వినూత్న ఆలోచన

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News