Tuesday, April 23, 2024
- Advertisment -
HomeLatest NewsFire Accident | సికింద్రాబాద్ డెక్కన్ స్టోర్స్‌లో ఎగిసిపడుతున్న మంటలు.. బిల్డింగ్ కూలే ఛాన్స్.. చుట్టుపక్కల...

Fire Accident | సికింద్రాబాద్ డెక్కన్ స్టోర్స్‌లో ఎగిసిపడుతున్న మంటలు.. బిల్డింగ్ కూలే ఛాన్స్.. చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేయిస్తున్న అధికారులు

Fire Accident | సికింద్రాబాద్‌ పరిధి నల్లగుట్టలోని డెక్కన్ స్టోర్స్ షాపులో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రావడం లేదు. ఇప్పటివరకు గ్రౌండ్ ఫ్లోర్ గోదాంలో ఎగిసిపడ్డ మంటలు ఇప్పుడు పై అంతస్తులకు కూడా వ్యాపించాయి. మంటల్లో నుంచి పేలుడు శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ అగ్నికీలను అదుపులోకి తెచ్చేందుకు అగ్ని మాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇలాగే మంటలు మరింత ఎక్కువైతే బిల్డింగ్ కూలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి అదుపు తప్పే ఛాన్స్ ఉండటంతో చుట్టుపక్కల వాళ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఘటనాస్థలి నుంచి దూరంగా పంపించేస్తున్నారు. దాదాపు 8 ఇళ్లను ఖాళీ చేయించారు.

ఉదయం 11 గంటల ప్రాంతంలో డెక్కన్ స్పోర్ట్స్ షాపులో మంటలు అంటుకుని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ అగ్ని ప్రమాదంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. డెక్కన్ స్పోర్ట్స్ షాపు చెలరేగిన మంటలు పక్కనున్న బట్టల దుకాణంతో పాటు మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ చుట్టూ వ్యాపించాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Tamannah Bhatia | ఆ సీన్స్‌లో నటించేందుకు హీరోయిన్ల కంటే హీరోలే ఎక్కువ భయపడతారు.. మిల్కీ బ్యూటీ తమన్నా సెన్సేషనల్ కామెంట్స్

PVR Cinemas | రూ.99కే మూవీ టికెట్.. పీవీఆర్ సినిమాస్ బంపర్ ఆఫర్..

Raghu kunche | సింగర్ రఘు కుంచె ఇంట్లో విషాదం

honey rose | సీనియర్‌ హీరోలకు మంచి జోడి దొరికిందిగా.. మలయాళ బ్యూటీకి ఇదే సూపర్‌ ఛాన్స్‌

Avatar 3 | మీ సీట్ బెల్ట్‌ భద్రంగా ఉంచుకోండి.. అవతార్‌ 3 అద్భుతమైన కాన్సెప్ట్‌తో వస్తుందంటున్న జేమ్స్‌ కామెరూన్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News