Friday, March 31, 2023
- Advertisment -
HomeLatest NewsNirmala Sitharaman | బడ్జెట్‌ ప్రసంగంలో టంగ్‌ స్లిప్‌ అయిన నిర్మలమ్మ.. సభలో విరబూసిన నవ్వులు

Nirmala Sitharaman | బడ్జెట్‌ ప్రసంగంలో టంగ్‌ స్లిప్‌ అయిన నిర్మలమ్మ.. సభలో విరబూసిన నవ్వులు

Nirmala Sitharaman | బడ్జెట్ ప్రసంగం సమయంలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ టంగ్‌ స్లిప్‌ అయ్యింది. పొల్యూటింగ్ అనే బదులు పొలిటికల్‌ అనే పదాన్ని పలికింది. దీంతో ఒక్కసారిగా సభలో ఉన్నవారంతా షాకయ్యారు. ఆ వెంటనే ఆ పొరపాటు వల్ల వచ్చిన అర్థాన్ని తలచుకుంటూ నవ్వుకున్నారు. దీంతో సభంతా నవ్వులు విరబూసింది.

పాత వాహనాల రీప్లేస్‌మెంట్‌ గురించి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. రీప్లేసింగ్ ఓల్డ్‌ పొలిటికల్‌ అనగానే సభంతా నవ్వడం మొదలుపెట్టారు. ఓల్డ్ పొల్యూటింగ్‌ బదులు ఆమె ఓల్డ్‌ పొలికల్స్‌ అని అంది. అంటే పాత రాజకీయాలను మార్చేశామనే అర్థం అక్కడ రావడంతో ఎన్డీఏ కూటమి ఎంపీలు నవ్వుకున్నారు. కానీ విపక్షాలు మాత్రం స్తబ్దుగా ఉండిపోయారు. ఇంతలో జరిగిన పొరపాటు అర్థం చేసుకున్న నిర్మలమ్మ సరిచేసుకుని ఓల్డ్‌ పొల్యూటింగ్‌ అని చదివింది. ఈ సంఘటనతో ఎన్డీయే ఎంపీల ముఖాల్లో నవ్వులు విరబూశాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Niramala Sitharaman | బడ్జెట్‌లో ఇప్పటిదాకా నిర్మలా సీతారామన్‌ రికార్డులు ఇవే.. ఈసారి మాత్రం కాస్త స్పెషల్‌ !

Income Tax Slabs Budget 2023 | బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట.. ఆదాయపన్ను పరిమితి రూ. 7లక్షలకు పెంపు

Union Budget 2023 | బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌.. బడ్జెట్‌ హైలెట్స్ ఇవే..

Union Budget 2023 | ఈసారి కేంద్ర బడ్జెట్‌ రూపకల్పనలో వీరిదే కీలక పాత్ర..

Union Budget 2023 | కేంద్ర బడ్జెట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా

Fire Accident | అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News