Wednesday, April 17, 2024
- Advertisment -
HomeLatest NewsCBSE Exams schedule | సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఫిబ్రవరి 15 నుంచి 10,...

CBSE Exams schedule | సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఫిబ్రవరి 15 నుంచి 10, 12వ తరగతి పరీక్షలు

CBSE Exams schedule | విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. జేఈఈ మెయిన్‌ లాంటి పరీక్షలకు ఇబ్బంది లేకుండా షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు సీబీఎస్‌ఈ బోర్డు ప్రకటన విడుదల చేసింది.

సీబీఎస్‌ఈ ( CBSE ) 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21 వరకు కొనసాగుతాయి. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న మొదలై ఏప్రిల్‌ 5 వరకు కొనసాగుతాయని సీబీఎస్‌ఈ బోర్డు ప్రకటించింది. ఉదయం 10.30 గంటల నుంచి పరీక్షలు మొదలవుతాయని బోర్డు తెలిపింది. జేఈఈ మెయిన్‌ వంటి పరీక్షలను దృష్టిలోపెట్టుకుని పరీక్ష తేదీలను ఖరారు చేసింది.

Read More Articles |

TSPSC Group 2 Notification | గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. కేటగిరీల వారీగా ఇవీ ఖాళీలు

TSPSC Group 2 Notification | నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ

Pavel Antov | రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను వ్యతిరేకించే ఎంపీ ఒడిశాలో ఎందుకు చనిపోయారు.. ఏమైనా కుట్ర కోణం ఉందా?

Avatar2 Collections | 11 రోజులకే అన్ని వేల కోట్లా.. కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న అవతార్ 2..

Donkey farm | గాడిదపాలతో లక్షల సంపాదన.. తెలంగాణ యువకుడి వినూత్న ఆలోచన

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News