Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsBreaking News | హైదరాబాద్‌లో నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య.. స్పందించని స్థానికులు

Breaking News | హైదరాబాద్‌లో నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య.. స్పందించని స్థానికులు

Breaking News | హైదరాబాద్‌లో నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య జరిగింది. నగరంలోని కుల్సుంపురాలో ఓ యువకుడిని చుట్టుముట్టిన ముగ్గురు దుండగలు, కత్తులు, వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. నడిరోడ్డుపై దాడి చేస్తున్నా స్థానికులు ఆపే ప్రయత్నం చేయలేదు. మృతి చెందిన యువకుడు ఎవరనేదానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News