Monday, March 27, 2023
- Advertisment -
HomeEntertainmentRakhi Sawant | బాలీవుడ్ నటి రాఖీ సావంత్ అరెస్టు

Rakhi Sawant | బాలీవుడ్ నటి రాఖీ సావంత్ అరెస్టు

Rakhi Sawant | వివాదాస్పద బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నటి షెర్లిన్ చోప్రా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాఖీ సావంత్‌పై కేసు నమోదు చేసిన అంబోలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై ఎఫ్‌ఐఆర్ ( 883/2022 ) కూడా నమోదు చేశారు. ఈ విషయాన్ని షెర్లిన్ చోప్రా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

తనకు సంబంధించిన అసభ్యకర వీడియోలు పోస్టు చేసిందని రాఖీసావంత్‌పై షెర్లిన్ చోప్రా గతంలో ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై ముందస్తు బెయిల్ కోసం రాఖీ సావంత్ చేసిన అభ్యర్థనను ముంబై సెషన్ కోర్టు గురువారం తిరస్కరించింది. దీంతో శుక్రవారం రాఖీ సావంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలీవుడ్ నటి రాఖీ సావంత్, తన భర్త ఆదిల్ ఖాన్‌తో కలిసి శుక్రవారం తన డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయాల్సి ఉంది. కానీ ఒక రోజు ముందే అరెస్టు కావడం గమనార్హం.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Jacqueline Fernandez | అతను నా జీవితాన్ని నాశనం చేశాడు.. నరకంలో పడేశాడు.. కన్నీళ్లు పెట్టుకున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్

Tamannah Bhatia | ఆ సీన్స్‌లో నటించేందుకు హీరోయిన్ల కంటే హీరోలే ఎక్కువ భయపడతారు.. మిల్కీ బ్యూటీ తమన్నా సెన్సేషనల్ కామెంట్స్

PVR Cinemas | రూ.99కే మూవీ టికెట్.. పీవీఆర్ సినిమాస్ బంపర్ ఆఫర్..

Raghu kunche | సింగర్ రఘు కుంచె ఇంట్లో విషాదం

honey rose | సీనియర్‌ హీరోలకు మంచి జోడి దొరికిందిగా.. మలయాళ బ్యూటీకి ఇదే సూపర్‌ ఛాన్స్‌

Avatar 3 | మీ సీట్ బెల్ట్‌ భద్రంగా ఉంచుకోండి.. అవతార్‌ 3 అద్భుతమైన కాన్సెప్ట్‌తో వస్తుందంటున్న జేమ్స్‌ కామెరూన్‌

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News