Saturday, April 20, 2024
- Advertisment -
HomeNewsAPAmbati Rambabu | నేను సంబరాల రాంబాబునైతే నువ్ కల్యాణాల కళ్యాణ్.. పవన్ కళ్యాణ్‌పై అంబటి...

Ambati Rambabu | నేను సంబరాల రాంబాబునైతే నువ్ కల్యాణాల కళ్యాణ్.. పవన్ కళ్యాణ్‌పై అంబటి స్ట్రాంగ్ కౌంటర్

Ambati Rambabu | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శ్రీకాకుళంలోని రణస్థలంలో జనసేన యువశక్తి సభలో అంబటిని ఉద్దేశిస్తూ సంబరాల రాంబాబు అంటూ పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. దీనిపై మాట్లాడిన అంబటి రాంబాబు.. ” నేను సంబరాల రాంబాబునైతే.. నువ్వు కల్యాణాల పవన్‌వి ” అంటూ విమర్శించారు. పీకే అంటే పిచ్చి కుక్క అంటూ ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు. రోజా డైమండ్ రాణి అయితే నువ్ చంద్రబాబు జోకర్‌వి అంటూ విమర్శించారు.

గురువారం నాటి సభలో ఏపీ సీఎం జగన్‌, మంత్రులు రోజా, అంబటిపై తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. ధర్మానను ఉద్దేశిస్తూ ముక్కలు చేస్తామంటూ ఘాటుగా విమర్శించారు. దీనిపై మంత్రులు తీవ్ర స్థాయిలో పవన్‌కు కౌంటర్లు వేశారు. జగన్‌ను గ్యాంబ్లర్, రోజాను డైమండ్ రాణి అని, అంబటిని సంబరాల రాంబాబు అని విమర్శించడంపై వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?

Pawan Kalyan | మీ నాన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డినే ఎదుర్కొన్నా.. నువ్వెంత ? ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి పవన్‌ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan | నేను గెలుస్తానో ఓడుతానో తెలియదు.. కానీ గూండాలను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు: పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan | ఎవడ్రా మనల్ని ఆపేది.. రణస్థలంలో గర్జించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌

Hyper Aadi | పవన్‌ కళ్యాణ్‌కు తిక్క రేగితే మీరంతా కాశీ యాత్రకే.. ఏపీ మంత్రులపై హైపర్‌ ఆది సెటైర్లు

RRR Sequel | ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై రాజమౌళి కీలక అప్‌డేట్.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన వేళ నిర్ణయం మార్చుకున్న జక్కన్న

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News