Home News AP Kuthuhalamma | ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ కన్నుమూత

Kuthuhalamma | ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ కన్నుమూత

Kuthuhalamma | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కుతూహలమ్మ తిరుపతిలోని తన నివాసంలో బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు.

1985లో తొలిసారి కాంగ్రెస్ నుంచి వేపంజేరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు కుతూహలమ్మ. అక్కడి నుంచే 1989, 1999, 2004లో గెలుపొందారు. ఎక్కువ కాలంగా కాంగ్రెస్‌లోనే కొనసాగిన ఆమె.. 2014లో టీడీపీలో చేరారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి హయాంలో వైద్య ఆరోగ్య, శిశు సంక్షేమ మంత్రిగా పనిచేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ గారూ.. చెప్పినంత ఈజీ కాదు సర్ డేట్స్ ఇవ్వడం..!

Shah rukh khan | షారుక్ ఖాన్ ఇటు వైపు నుంచి నరుక్కొస్తున్నాడా.. పెద్ద ప్లానే ఇది..!

Ramcharan | ఆ కొరియోగ్రఫర్‌తో కలిసి మెగా ట్రీట్ ఇచ్చిన రామ్ చరణ్..

Nayanthara | నా భర్తనే అవమానిస్తారా? ఆ హీరోతో జన్మలో నటించను.. మంగమ్మ శపథం పట్టిన నయనతార?

Actress Hema | కొత్త బిజినెస్‌ పెట్టా.. అందుకే సినిమాలు మానేశా.. అసలు విషయం చెప్పిన హేమ

Jagapathi babu | ఏమైందో తెలియదు.. పోగొట్టుకున్నా ఆస్తులపై నోరువిప్పిన జగపతిబాబు..

Gaalodu movie in aha | ఓటీటీలోకి వచ్చేస్తున్న సుడిగాలి సుధీర్‌ గాలోడు సినిమా

Ileana | ఇలియానాపై సౌత్ ఫిలిం ఇండస్ట్రీ బ్యాన్.. పదేళ్లుగా అందుకే టాలీవుడ్‌కు దూరమైన గోవా బ్యూటీ

Exit mobile version