Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు (28-04-2023)

Horoscope Today | రాశిఫలాలు (28-04-2023)

Image Source : Pixabay

మేషం

Horoscope Today | అనవసర విషయాల్లో జోక్కం వద్దు. కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటర్వ్యూలలో విజయం సాథిస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు.

వృషభం

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయటా అనుకూలంగా వుంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది.

మిథునం

వివాదాలకు కోపతాపాలకు దూరంగా వుండండి. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు.

కర్కాటకం

శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం. ధనలాభం.

సింహం

పరిచయాలు పెరుగుతాయి. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుండును.

కన్య

రుణాలు కొంతవరకు తీరుస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. పనులు నిదానంగా సాగుతాయి.

తుల

శుభవార్తలు , ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణ జీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. వ్యవహారాలలో విజయం సాథిస్తారు. విందు, వినోదాలు. నూతన వస్తు కొనుగోలు.

వృశ్చికం

బంధువులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగాలలో స్థానచలనాలు.

ధనుస్సు

వ్యవహారాలలో పురోగతి పొందుతారు. భూవివాదలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. సోదరులను కలిసి కష్టసుకాలను పంచుకుంటారు. భాగస్వామ్య లాభిస్తాయి. ధనలాభం.

మకరం

ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘ సేవకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం.

కుంభం

ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. స్వల్ప ధనలాభం.

మీనం

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Exit mobile version