Horoscope Today | మేషం:
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా వుంటుంది. రుణ వత్తిడుల నుండి బయటపడతారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందంకి. వాహన యోగం. Horoscope Today
వృషభం:
అనుకోని సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా వుండండి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.
మిథునం:
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఆకస్మిక ధనలాభం. సంతానంనాకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండను. నూతన వస్తు కొనుగోలు.
కర్కాటకం:
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. కీలక నిర్ణయాలలో సాంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు.
సింహం:
అనుకోని అవకాశాలు లాభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. దూరపు బంధువుల నుండి కీలక సమాచార అందును.
కన్య:
బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. దీర్ధకాలిక సమస్యలు ఎదురై చికాకులు పెట్టిన సన్నిహితుల సాయంతో తీరుతాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. స్వల్ప ధనలాభం
తుల:
భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానంనాకు సాంకేతిక విద్యావకాశాలు లాభిస్తాయి. వాహన సౌఖ్యం.
వృశ్చికం:
సంఘంలో గౌరవం పొందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. నూతన కార్హక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుతుంది. క్రయ, విక్రయోల లాభాలు పొందుతారు.
ధనుస్సు:
వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. వివాదాలకు దూరంగా వుండండి. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.
మకరం:
ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. రుణ వత్తిడులు కొంత వరకు తీరుతాయి. అనుకోని అవకాశాలు ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం.
కుంభం:
నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్తం ఆనందం కలుగుతుంది. విందు, వినోదాలు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వస్తు, వస్త్రాలు కొనుగోలు.
మీనం:
దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. సన్నిహితుల నుండి సహాయసహకారాలు అందుతాయి. పరిస్థితి కొంత వరకు అనుకూలంగా వుండును. వస్తు, వస్త్రాలు కొనుగోలు.
Read More Articles |
Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?