Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు (11-05-2023)

Horoscope Today | రాశిఫలాలు (11-05-2023)

Image Source : Pixabay

Horoscope Today | మేషం:

ముఖ్యమైన కార్యక్రమాలలో ఏర్పడిన అవరోధాలు తొలుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహాకారాలు అందుతాయి. Horoscope Today

వృషభం:

సంఘంలో గౌరవం పొందుతారు. సంతానంనాకు నూతన ప్రయత్నాలు అనుకులం. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. వాహన, భూ యోగాల.

మిథునం:

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి. వాహనసౌఖ్యం.

కర్కాటకం:

బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి.

సింహం:

భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. ఉద్యోగులకు స్థానమార్హులు వుంటాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.

కన్య:

సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. రాజకీయ, కళా రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు. బంధువుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. శుభవాత్తు.

తుల:

వత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందు వినోదాలు, చురుకుగా పాల్గొ తగిన లాభాలు వస్తు సేకరణ.

వృశ్చికం:

వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. కలిసి ఆనందంగా పనులలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆస్తి లాభం.

ధనుస్సు:

ఉద్యోగాలలో స్థానమార్పులు. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటుపోటులను అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. జీవిత భాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. శుభవార్త.

మకరం:

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. పాతమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. భూయోగాలు పొందుతారు.

కుంభం:

ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలం.

మీనం:

ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. విందు, వినోదాలు, శ్కాలలో చురుకుగా పాల్గొంటారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Exit mobile version